Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » NTR,Nayanthara: తారక్ గురించి నయన్ కామెంట్లు వింటే షాకవ్వాల్సిందే!

NTR,Nayanthara: తారక్ గురించి నయన్ కామెంట్లు వింటే షాకవ్వాల్సిందే!

  • December 21, 2022 / 03:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

NTR,Nayanthara: తారక్ గురించి నయన్ కామెంట్లు వింటే షాకవ్వాల్సిందే!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నయనతార కాంబినేషన్ లో వినాయక్ డైరెక్షన్ లో అదుర్స్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. కమర్షియల్ గా ఈ సినిమా సక్సెస్ సాధించడంతో పాటు ఈ జనరేషన్ ఆడియన్స్ కు కూడా ఈ సినిమా ఎంతగానో నచ్చుతోంది. గతంలో అదుర్స్ సీక్వెల్ దిశగా అడుగులు పడినా వేర్వేరు కారణాల వల్ల ఈ సీక్వెల్ ఆగిపోయింది. అదుర్స్ మూవీలో తారక్ డ్యూయల్ రోల్ లో నటించగా ఈ సినిమాలో తారక్ పోషించిన చారి పాత్ర ఏ స్థాయిలో క్లిక్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

కనెక్ట్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుమకు ఇంటర్వ్యూ ఇచ్చిన నయనతార ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తారక్ గురించి చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. అదుర్స్ మూవీ షూట్ సమయంలో నేను టచప్ చేసుకుంటుండగా తారక్ నన్నే చూస్తున్నాడని తారక్ అలా చూస్తుండటంతో ఏమైనా తప్పు జరిగిందా అని చుట్టూ చూశానని నయనతార చెప్పుకొచ్చారు. ఆ సమయంలో తారక్ ఎందుకు అంత సమయం టచప్ చేసుకుంటున్నావని

అడిగాడని షూట్ ఉంది కాబట్టి చేసుకుంటున్నానని నేను చెప్పగా అందరూ నన్నే చూస్తారని నిన్నెవరు చూస్తారని తారక్ సరదాగా అన్నారని నయనతార కామెంట్లు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ చాలా క్యూట్ అని నయన్ కామెంట్లు చేశారు. తారక్ అద్భుతంగా డ్యాన్స్ చేస్తారని ఆమె చెప్పుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం తాను ఎప్పుడూ చూడలేదని నయనతార అన్నారు.

చాలామంది తాము డ్యాన్స్ ప్రాక్టీస్ చేయకుండా చేయగలమని చెబుతారని అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం ప్రాక్టీస్ చేయకుండానే అద్భుతంగా డ్యాన్స్ చేయగలరని నయనతార అభిప్రాయపడ్డారు. ఎలాంటి డ్యాన్స్ మూమెంట్ అయినా తారక్ సులువుగా చేసేస్తారని ఆ ప్రతిభ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు మాత్రమే సొంతమని నయన్ కామెంట్లు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ కు గ్రేట్ టాలెంట్ ఉందని ఆమె పేర్కొన్నారు.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nayanatara
  • #Jr Ntr
  • #Nayanatara
  • #NTR

Also Read

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

related news

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

Vetrimaaran: కథలు.. నవలలే ఆయన సినిమా కథా వస్తువులు.. ఎన్టీఆర్‌కి కూడా ఇష్టం

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

trending news

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

8 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

12 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

13 hours ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

14 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

23 hours ago

latest news

Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

10 hours ago
Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

11 hours ago
Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

12 hours ago
Freedom 251: ఇండియా కుర్రకారుని ఉదయాన్నే నిద్రలేపిన మొబైల్‌ కథ.. ఇప్పుడు సిరీస్‌గా ..

Freedom 251: ఇండియా కుర్రకారుని ఉదయాన్నే నిద్రలేపిన మొబైల్‌ కథ.. ఇప్పుడు సిరీస్‌గా ..

13 hours ago
Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version