Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అనగనగా సినిమా రివ్యూ
  • #లెవన్ సినిమా రివ్యూ
  • #23 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Nayanatara: విఘ్నేష్ నయన్ పెళ్లికి టాలీవుడ్ స్టార్స్ అందుకే రాలేదా?

Nayanatara: విఘ్నేష్ నయన్ పెళ్లికి టాలీవుడ్ స్టార్స్ అందుకే రాలేదా?

  • June 10, 2022 / 03:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nayanatara: విఘ్నేష్ నయన్ పెళ్లికి టాలీవుడ్ స్టార్స్ అందుకే రాలేదా?

ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్ ల పెళ్లి గ్రాండ్ గా జరిగిందనే సంగతి తెలిసిందే. అయితే నయనతార టాలీవుడ్ సెలబ్రిటీలను అవమానించిందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. గతంలో సినిమాల విషయంలో నయనతార టాలీవుడ్ కంటే కోలీవుడ్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారనే సంగతి తెలిసిందే. ఇప్పుడు పెళ్లి విషయంలో నయనతార అదే విధంగా చేశారు. కోలీవుడ్ సినీ ప్రముఖులందరికీ నయన్ విఘ్నేష్ పెళ్లికి ఆహ్వానం అందగా టాలీవుడ్ సినీ ప్రముఖులలో ఎక్కువమందికి మాత్రం ఆహ్వానం అందలేదని సమాచారం అందుతోంది.

చిరంజీవి, సమంతలకు మాత్రమే నయనతార పెళ్లికి ఇన్విటేషన్ అందిందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అయితే నయనతార సన్నిహితులు మాత్రం వైరల్ అవుతున్న ఈ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని చెబుతున్నారు. పెళ్లికి నయనతార ఎక్కువమందిని ఆహ్వానించలేదని అయితే రిసెప్షన్ కు మాత్రం చాలామందిని ఆహ్వానించిందని వాళ్లు చెప్పుకొచ్చారు. అయితే నయనతార రిసెప్షన్ కు హాజరయ్యే టాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరో చూడాల్సి ఉంది. తెలుగులో దాదాపుగా అందరు సీనియర్ స్టార్ హీరోలతో నయనతార సినిమాలు చేసింది.

యంగ్ జనరేషన్ స్టార్ హీరోలతో కూడా ఆమె నటించడం గమనార్హం. సమంత నయనతార పెళ్లికి కచ్చితంగా హాజరవుతారని అందరూ భావించినా సామ్ మాత్రం ఖుషి మూవీ షూటింగ్ లో బిజీగా ఉండటంతో పెళ్లికి హాజరు కాలేదు. ఇన్నేళ్ల సినీ కెరీర్ లో అన్ని రకాల పాత్రల్లో నటించిన నయనతార ఇకపై గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉండనున్నారని సమాచారం అందుతోంది. నయనతార పెళ్లి తర్వాత కూడా విజయాలను అందుకోవాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

కోలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు నయన్ విఘ్నేశ్ లకు ఖరీదైన కానుకలు ఇచ్చారని సమాచారం అందుతోంది. ఈ పెళ్లికి భారీ మొత్తంలోనే ఖర్చు చేశారని సమాచారం. నయన్ విఘ్నేష్ పెళ్లి సందర్భంగా పలు దేవాలయాలలో అన్నదాన కార్యక్రమాలు కూడా జరిగాయి.

1

2

3

4

5

6

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nayanatara
  • #Director Vignesh Shivan
  • #Nayanatara
  • #Vignesh Shivan

Also Read

Sree Vishnu: శ్రీవిష్ణు పై మండిపడుతున్న క్రైస్తవ సంఘాలు..!

Hrithik Roshan: ఎన్టీఆర్ అభిమానులకు హృతిక్ రోషన్ గిఫ్ట్..!

Marana Mass Review in Telugu: మరణ మాస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Eleven Review in Telugu: లెవన్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 Review in Telugu: 23 సినిమా రివ్యూ & రేటింగ్!

OTT Releases: ‘చౌర్య పాఠం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

related news

Naga Chaitanya: చైతన్య థ్రిల్లర్ మూవీ.. అప్పుడే డీల్స్ క్లోజా?

Naga Chaitanya: చైతన్య థ్రిల్లర్ మూవీ.. అప్పుడే డీల్స్ క్లోజా?

Sree Vishnu: శ్రీవిష్ణు పై మండిపడుతున్న క్రైస్తవ సంఘాలు..!

Sree Vishnu: శ్రీవిష్ణు పై మండిపడుతున్న క్రైస్తవ సంఘాలు..!

Hrithik Roshan: ఎన్టీఆర్ అభిమానులకు హృతిక్ రోషన్ గిఫ్ట్..!

Hrithik Roshan: ఎన్టీఆర్ అభిమానులకు హృతిక్ రోషన్ గిఫ్ట్..!

Swayambhu: సెప్టెంబర్లో మరో పాన్ ఇండియా సినిమా?

Chiranjeevi: కూతురి నిర్మాణంలో మెగాస్టార్ రెమ్యునరేషన్ ఎంత?

Chiranjeevi: కూతురి నిర్మాణంలో మెగాస్టార్ రెమ్యునరేషన్ ఎంత?

Marana Mass Review in Telugu: మరణ మాస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Marana Mass Review in Telugu: మరణ మాస్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Sree Vishnu: శ్రీవిష్ణు పై మండిపడుతున్న క్రైస్తవ సంఘాలు..!

Sree Vishnu: శ్రీవిష్ణు పై మండిపడుతున్న క్రైస్తవ సంఘాలు..!

55 mins ago
Hrithik Roshan: ఎన్టీఆర్ అభిమానులకు హృతిక్ రోషన్ గిఫ్ట్..!

Hrithik Roshan: ఎన్టీఆర్ అభిమానులకు హృతిక్ రోషన్ గిఫ్ట్..!

59 mins ago
Marana Mass Review in Telugu: మరణ మాస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Marana Mass Review in Telugu: మరణ మాస్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Eleven Review in Telugu: లెవన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Eleven Review in Telugu: లెవన్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
23 Review in Telugu: 23 సినిమా రివ్యూ & రేటింగ్!

23 Review in Telugu: 23 సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago

latest news

‘వచ్చిన వాడు గౌతమ్’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్!

17 hours ago
మలయాళంలో కొత్త ఈగ.. రాజమౌళి సినిమాతో సంబంధం లేదట!

Spirit: స్పిరిట్ కోసం బాలీవుడ్ భామ.. 20 కోట్ల డిమాండా?

18 hours ago
Rajkumar Hirani: రాజ్ కుమార్ హిరాణీ.. మళ్ళీ ఆ హీరోతోనే మరో ప్రయోగం!

Jr NTR: టీడీపీ మహానాడు కోసం జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా?

Jr NTR: టీడీపీ మహానాడు కోసం జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version