Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » దేవి పాట కంటే చిరు ఆట అదిరింది !!

దేవి పాట కంటే చిరు ఆట అదిరింది !!

  • December 19, 2016 / 07:11 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దేవి పాట కంటే చిరు ఆట అదిరింది !!

“ఖైదీ నెం 150” నుంచి నిన్న విడుదల చేసిన “అమ్మడు లెట్స్ డు కుమ్ముడు” పాటకి మెగా ఫ్యాన్స్ నుంచి విశేషమైన రెస్పాన్స్ వస్తుంది. చిరంజీవి డ్రెస్సింగ్ స్టైల్ కి అందరూ ఫిదా అయిపోయారు. కాజల్ కూడా కైపెక్కించే అందాలతో కనువిందు చేస్తోంది. ఆడియో సాంగ్ లో ఉన్న స్టిల్సే ఈరేంజ్ లో హంగామా చేస్తుంటే.. ఇక వీడియో చూస్తే వీరాభిమానులందరూ ఆనందంతో ఊగిపోవడం ఖాయమని చెప్పడంలో డౌటే లేదు. అయితే.. కొంతమంది మాత్రం ఎంత మాస్ సినిమా అయినా “అమ్మడు.. కుమ్ముడు” ఏంటండీ అంటూ తిట్టుకొంటున్నారు. చిరంజీవి వయసుకు కాకపోయినా ప్రస్తుత రాజ్యసభ సభ్యుడిగా ఆయన హోదాకు గౌరవం ఇచ్చి ఉంటే ఇలాంటి బూతు అర్ధం వచ్చే పాటలు రాయకుండా ఉండాల్సింది అంటూ కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పాటకి మ్యూజిక్ తోపాటు.. లిరిక్స్ కూడా దేవిశ్రీప్రసాద్ రాయడం విశేషం.

కుర్ర హీరోలకైతే పర్లేదు కానీ.. అగ్ర కథానాయకుడు, సంఘంలో పెద్ద మనిషిగా వ్యవహరింపబడే చిరంజీవికి ఇలాంటి సాహిత్యం సూట్ అవ్వలేదని అంటున్నారు. అయితే.. మెగా అభిమానులు మాత్రం థియేటర్ లో జనాలకు ఊపు రావాలంటే ఈమాత్రం మసాలా కంపల్సరీ అంటూ.. ఇప్పట్నుంచే చిరు చిందులు మొదలెట్టేశారు. ఇకపోతే.. డిసెంబర్ 25న డైరెక్ట్ గా మార్కెట్ లోకి విడుదల కానున్న ఈ చిత్రానికి సంబందించిన “ప్రీ రిలీజ్” ఫంక్షన్ ను హైద్రాబాద్ లేదా విజయవాడలో జనవరి మొదటివారంలో నిర్వహించి.. జనవరి 12న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి!

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kajal Aggarwal
  • #Chiranjeevi
  • #devi sri prasad
  • #DSP
  • #Khaidi No 150 Movie

Also Read

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

related news

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Isha Chawla: సీనియర్ హీరోయిన్ రీ- ఎంట్రీ ఇచ్చినా పట్టించుకోలేదుగా

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

trending news

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

10 hours ago
Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

14 hours ago
Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

1 day ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

1 day ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

1 day ago

latest news

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

12 hours ago
Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

13 hours ago
Sai Madhav Burra: ఆయన సినిమా మధ్యలో వదిలేశారు.. వీళ్లు ఫోన్లు ఎత్తడం లేదు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version