Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » బాహుబలి-2 నిరాశపరుస్తుందా??

బాహుబలి-2 నిరాశపరుస్తుందా??

  • December 15, 2016 / 09:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాహుబలి-2 నిరాశపరుస్తుందా??

బాహుబలి…తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన చిత్రం. అయితే ఈ సినిమా సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు..ఒక రకంగా చెప్పాలి అంటే ఈ సినిమా విడుదల తరువార బాహుబలి-నాన్ బాహుబలి రికార్డ్స్ అంటూ లెక్కలు కూడా మొదలు పెట్టాయి ట్రేడ్ వర్గాలు. ఇదిలా ఉంటే బాహుబలి1 సాధించిన విజయం బాహుబలి2పై మరిన్ని అంచనాలు పెంచేసింది అనే చెప్పాలి…అయితే దాదాపుగా 1000కోట్ల సినిమాగా బాహుబలిని నిలబెట్టాలి అని అంచనాతో ఉన్న రాజమౌళి లెక్కలు తప్పేలా కనిపిస్తున్నాయి…విషయం ఏమిటంటే..‘బాహుబలి 2’ కు సంబంధించి రాజమౌళి విడుదలచేసిన భల్లాలదేవా ఫస్ట్ లుక్ విపరీతమైన విమర్శలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి….ఫర్స్ట్ లుక్ లో వేసిన కాస్ట్యూమ్స్ కామిక్ పుస్తకాలు, వీడియో గేమ్స్ లో కనిపించే చిత్రమైన కవచాన్ని గుర్తుకు చేస్తున్నాయి అంటూ ‘బాహుబలి 2’ లోని భల్లాలదేవా లుక్ పై సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.

అంతేకాదు ఈ ఫస్ట్ లుక్ డిజైన్ కంకిపాడులో డిజైన్ చేయించారా ? అంటూ కొందరు  పచ్చ రంగు ఐరన్ మాన్ సూటు వేయించారా? మరికొందరు సెటైర్లతో రాజమౌళిని వెంటాడుతున్నారు. మరికొందరు అయితే మేరీయీ వెటకారంగా…ఈ ఫస్ట్ లుక్  కార్టూన్ స్టిల్ లా వుంది అని ‘పవర్ రేంజర్స్’ ను కాపీ కొట్టారా ? అంటూ చిత్ర విచిత్రంగా మాట్లాడుతున్నారు…ఇప్పటికే ప్రభాస్ పుట్టిన రోజున విడుదల చేసిన లుక్ పై అనేక విమర్శలు వచ్చిన నేపధ్యంలో ఈ లుక్ పై కూడా అద్వ్ తరహా విమర్శలు వస్తున్నాయి..ఇదంతా చూస్తుంటే బాహుబలి2 అనుకున్నంత రేంజ్ అందుకుంటుందో లేదో అని అభిమానులు ఆలోచనలో పడ్డారు..మరి చూడాలి ఏం జరుగుతుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Bahubali 2 First Look
  • #Bahubali 2 Movie
  • #bahubali TV series
  • #Director Rajamouli

Also Read

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

related news

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

trending news

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

21 hours ago
Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

21 hours ago

latest news

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

1 hour ago
Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

19 hours ago
Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

20 hours ago
Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version