Neha Sharma: ఉప్పొంగే ఎద అందాలు చూపిస్తూ కుర్రాళ్లకు పట్టపగలే చుక్కులు చూపిస్తున్న నేహా శర్మ అందాలు!

  • June 28, 2023 / 06:02 PM IST

నేహా శర్మ క్లోజ్‌గా తన ఎద అందాలతో కైపెక్కిస్తుంది. క్లీవేజ్‌ షోతో ఇంటర్నెట్‌లో బాంబ్‌లా పేలింది. దీంతో ఈ బ్యూటీ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కుర్రాళ్లని చెడగొట్టేలా ఉన్నాయని, చూడ్డానికి మియా ఖలీఫా లా ఉందని, ఇండియన్ మియా ఖలీఫా అంటున్నారు. నేహా శర్మకి పెద్దగా సినిమాలు లేవు. సోషల్‌ మీడియాని నమ్ముకుని రాణిస్తుంది. ఆమె హాట్‌ ఫోటో షూట్లతో అలరిస్తుంది. మరోవైపు రోజూ జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. రోజూ క్లీవేజ్‌ షో చేస్తూ, నాభి అందాలు చూపిస్తూ రెచ్చగొడుతుంది.

పరువాల ఎత్తులతో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంటుంది. చిరుత` బ్యూటీ నేహా శర్మ.. తెలుగులో నటించింది రెండు సినిమాలే అయినా ఆ గుర్తింపు మాత్రం బలంగా వేసుకుంది. ఇప్పటికీ ఈ బ్యూటీని తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఈ అమ్మడికి సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోవర్స్ ఉన్నారంటే ఆమె చేసిన తెలుగు సినిమాలే కారణంగా చెప్పొచ్చు. తాజాగా నేహా శర్మ ఓ కిర్రాక్‌ ఫోటోని అభిమానులతో పంచుకుంది. ఆమె జాకెట్‌ విప్పి మరీ ఉప్పొంగుతున్న ఎద అందాలను ఆవిష్కరించింది. నోట్లో పువ్వు పెట్టుకుని నేహా శర్మ ఇచ్చిన ఇంటెన్స్ లుక్‌ కుర్రాళ్ల మతిపోగొడుతుంది. పిచ్చెక్కిస్తుంది.

తన చెల్లి ఐషా శర్మతో కలిసి జిమ్‌కి వెళ్తుంటుంది (Neha Sharma) నేహా వర్మ. జిమ్‌ సెంటర్‌ వద్ద ఫోటోలకు పోజులిస్తూ రెచ్చగొడుతుంది. వర్కౌట్‌ డ్రెస్‌లో కిర్రాక్‌ అందాలతో ఆటం బాంబ్‌లా పేలుతుంది. ప్రతి రోజు ఆమె ఫ్యాన్స్ కి విజువల్‌ ట్రీట్‌ ఇస్తున్నారని చెప్పొచ్చు. దీంతో నేహ శర్మతోపాటు చెల్లి ఐషా శర్మ కూడా పాపులర్‌ కావడం విశేషం. నేహా శర్మ తెలుగులో `చిరుత` చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. రామ్‌ చరణ్‌తో కలిసి నటించింది. గ్లామర్‌ డాల్‌గా అదరగొట్టింది.

పిచ్చెక్కంచే లుక్‌లో ఆడియెన్స్ కి మత్తెక్కించేంది. ఆ తర్వాత `కుర్రాడు` సినిమాలో మెరిసింది. అట్నుంచి బాలీవుడ్‌కి షిఫ్ట్ అయ్యింది. టాలీవుడ్‌ సినిమాలను విజిటింగ్‌ కార్డులా వాడుకుని అక్కడ వరుస అవకాశాలు తెచ్చుకుంది. కానీ అక్కడ కూడా ఓ మోస్తారు హీరోయిన్‌గానే నిలిచింది. స్టార్‌ హీరోయిన్‌గా ఎదగలేకపోయింది. ఇప్పుడు ఆమె కెరీర్‌ స్ట్రగులింగ్‌తో సాగుతుంది. ఈ నేపథ్యంలో ఇలా హాట్‌ ఫోటోలతో, ఫోటో షూట్లతో మేకర్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుందీ సెక్సీ బాంబ్‌.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus