Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Balakrishna: నాలా పబ్లిక్ తో కలిసే హీరో ఎవరూ లేరు.. బాలయ్య కామెంట్స్!

Balakrishna: నాలా పబ్లిక్ తో కలిసే హీరో ఎవరూ లేరు.. బాలయ్య కామెంట్స్!

  • February 10, 2022 / 09:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: నాలా పబ్లిక్ తో కలిసే హీరో ఎవరూ లేరు.. బాలయ్య కామెంట్స్!

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా కూడా సత్తా చాటగలరని నిరూపించింది ‘అన్ స్టాపబుల్’ షో. ‘ఆహా’ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ప్రసారమైన ఈ షో సూపర్ హిట్ గా నిలిచింది. ప్రతీ ఒక్క ఎపిసోడ్ బాగా ట్రెండ్ అయింది. అత్యంత ప్రజాదరణ పొందిన టాక్ షోగా రికార్డు సృష్టించింది. మహేష్ బాబు ఎపిసోడ్ తో ఈ షో ఫస్ట్ సీజన్ ముగిసింది. త్వరలోనే సెకండ్ సీజన్ ను మొదలుపెట్టబోతున్నారు.

Click Here To Watch

జూలై నుంచి సెకండ్ సీజన్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇదిలా ఉండగా.. తాజాగా ‘ఆహా’ యాజమాన్యం బాలకృష్ణను రాపిడ్ ఫైర్ లా కొన్ని ప్రశ్నలు అడిగింది. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేయగా.. అది బాగా వైరల్ అవుతోంది. బాలకృష్ణ తన సినిమాలతో ప్రేక్షకులను బాగా అలరిశ్తుంటారు. ఆయన పేరు మీద సోషల్ మీడియాలో వందలకొద్దీ మీమ్స్ ఉంటాయి. ముఖ్యంగా బాలకృష్ణ డైలాగ్స్, డాన్స్ లపై మీమ్స్ పడుతుంటాయి.

ఈ క్రమంలో తాజాగా ‘ఆహా’ నిర్వహించిన ‘నెవర్ హావ్ ఐ ఎవర్’ షోని ప్లాన్ చేసింది. ఇందులో కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు బాలయ్య. ‘మీపై వచ్చే మీమ్స్‌ గురించి ఎప్పుడైనా నవ్వుకున్నారా..?’ అనే ప్రశ్నకు ‘నవ్వుకున్నాను’ అని సమాధానం ఇచ్చారు బాలయ్య. కరోనా వచ్చిన సమయంలో లెజెండ్‌ సినిమాలోని డైలాగ్‌తో చేసిన మీమ్స్‌ చూసినప్పుడు నవ్వుకున్నాను అని తెలిపారు. ‘ఎప్పుడైనా కాలేజ్ బంక్ కొట్టారా..?’ అని అడగ్గా.. ‘బంక్ కొట్టకుండా ఎవరైనా ఉంటారా చెప్పండి’ అంటూ సరదాగా అన్నారు.

‘నేరుగా పబ్లిక్ లోకి వెళ్లి ఏమైనా చేయాలనుకుంటే ఆలోచించకుండా వెళ్లిపోతారా..?’ అని అడగ్గా.. వెళ్తానని.. తనమాదిరి పబ్లిక్ తో కలిసే హీరో ఎవరూ లేరని అన్నారు. తన మానవళ్లతో ‘తాత’ అని పిలిపించుకోవడం నచ్చదని.. వాళ్లెప్పుడూ ‘బాల’ అనే పిలవాలని అన్నారు.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Nandamuri Balakrishna
  • #NBK
  • #Unstoppable With NBK

Also Read

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

LIK Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎల్ ఐ కె’

Raakaasaa Collections: 2వ వీకెండ్ కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘రాకాస’… కానీ

Biker Collections: 2వ వీకెండ్ యావరేజ్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

related news

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Balakrishna: గురువు అనుకుంటే శిష్యుడు కథ చెప్పారా? మరి వివేక్‌ సంగతేంటి?

NBK : సంస్కారానికి కేరాఫ్ అడ్రస్ బాలయ్య !

Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

trending news

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

19 hours ago
Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

22 hours ago
Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

1 day ago
LIK Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎల్ ఐ కె’

LIK Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎల్ ఐ కె’

1 day ago
Raakaasaa Collections: 2వ వీకెండ్ కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘రాకాస’… కానీ

Raakaasaa Collections: 2వ వీకెండ్ కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘రాకాస’… కానీ

1 day ago

latest news

Naga Shaurya: నాగ శౌర్య సినీ కెరీర్ కి ఏమైంది?

5 mins ago
Lenin : లెనిన్ నుంచి క్రేజీ అప్డేట్.. అక్కినేని అభిమానుల్లో మొదలైన టెన్షన్ !

10 mins ago
Agadha: ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘అగధ’

31 mins ago
Little Hearts Mouli : లిటిల్ హార్ట్స్ మౌళి ‘దొంగ నా కొడుకు’ అంట.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ?

20 hours ago
Theaters: మే 1 నుండీ థియేటర్లు బంద్!

Theaters: మే 1 నుండీ థియేటర్లు బంద్!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version