Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ‘కె.జి.ఎఫ్2’ కి పెద్ద కష్టమే వచ్చి పడిందే..!

‘కె.జి.ఎఫ్2’ కి పెద్ద కష్టమే వచ్చి పడిందే..!

  • August 12, 2020 / 02:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘కె.జి.ఎఫ్2’ కి పెద్ద కష్టమే వచ్చి పడిందే..!

కన్నడ సినిమా అయినప్పటికీ.. ‘కె.జి.ఎఫ్’ చిత్రం తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరో యష్ నటన అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే.’బాహుబలి’ తరువాత పాన్ ఇండియా లెవల్లో విజయం సాధించిన సినిమా ‘కె.జి.ఎఫ్ చాప్టర్1’ కావడంతో ‘కె.జి.ఎఫ్2’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగినట్టే ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతోంది. మొదట ఈ చిత్రాన్ని అక్టోబర్ 23న విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ లాక్ డౌన్ వల్ల ఈ చిత్రం ప్లానింగ్ మొత్తం తారుమారు అయిపోయిందని టాక్.! ముఖ్యంగా విలన్ అధీర పాత్ర పోషిస్తోన్న సంజయ్ దత్ పార్ట్ చాలా బ్యాలన్స్ ఉందట. అయితే ఆయన క్యాన్సర్ కు గురైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన ట్రీట్మెంట్ కోసం అర్జెంటుగా అమెరికా వెళ్లాల్సి ఉందట.

KGF Chapter 2 movie still

ఆయన తిరిగి రావడానికి 4 నెలల నుండీ 6 నెలల వరకూ టైం పట్టొచ్చని వినికిడి. దాంతో ఇప్పుడు ‘కె.జి.ఎఫ్’ టీం కు ఎక్కడ లేని టెన్షన్ పట్టుకున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రం 2021 సంక్రాంతి వరకూ విడుదల అయ్యే అవకాశం లేదన స్పష్టమవుతుంది. కాబట్టి 2021 సమ్మర్ కు ఈ చిత్రం రెడీ అయినా గొప్ప విషయమే అని చెప్పాలి. ఒకరకంగా కె.జి.ఎఫ్ ఫ్యాన్స్ కు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.

Most Recommended Video

‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ హీరోయిన్ రూప గురించి మనకు తెలియని విషయాలు..!
పోకిరి మూవీలో పూరిజగన్నాథ్ సోనూసూద్ నీ హీరోగా అనుకున్నాడట!
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KGF Movie
  • #Prashanth Neel
  • #Yash

Also Read

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

related news

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

trending news

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

5 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

8 hours ago
Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago

latest news

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

3 hours ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

4 hours ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

6 hours ago
Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

7 hours ago
Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version