Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Shankar, Ram Charan: దిల్ రాజు ఆ సమస్యను పరిష్కరిస్తారా?

Shankar, Ram Charan: దిల్ రాజు ఆ సమస్యను పరిష్కరిస్తారా?

  • July 24, 2021 / 09:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shankar, Ram Charan: దిల్ రాజు ఆ సమస్యను పరిష్కరిస్తారా?

స్టార్ హీరో రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తైన వెంటనే శంకర్ సినిమాలో నటించాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సమస్యలు ఇంకా తీరలేదని తెలుస్తోంది. శంకర్ భారతీయుడు2 సినిమాను మొదలుపెట్టి కొన్ని కారణాల వల్ల శంకర్ ఆ సినిమాను మధ్యలో వదిలేసిన సంగతి తెలిసిందే. కోర్టులో శంకర్ కు అనుకూలంగా తీర్పు వచ్చినా లైకా సంస్థ ఇతర మార్గాల ద్వారా చరణ్ శంకర్ మూవీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.

నిర్మాతల మండలి తాజాగా కరోనా క్రైసిస్ వల్ల చివరి దశలో ఉన్న సినిమాలను పూర్తి చేయాలని ఆ సినిమాలు రిలీజయ్యే వరకు కొత్త సినిమాలను మొదలుపెట్టకూడదని ప్రతిపాదన పెట్టింది. ఈ రూల్ ను అడ్డం పెట్టుకుని చరణ్ శంకర్ సినిమాకు ఇబ్బందులు క్రియేట్ చేయాలని లైకా సంస్థ భావిస్తున్నట్టు తెలుస్తోంది. శంకర్ పై ఈ రూల్ వల్ల ఒత్తిడి పెరుగుతోందని తెలుస్తోంది. దిల్ రాజు లేదా శంకర్ లైకా సంస్థతో రాజీకి వస్తే ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.

లైకా శంకర్ చరణ్ ప్రాజెక్ట్ విషయంలో దిల్ రాజుపై కూడా పరోక్షంగా ఒత్తిడిని పెంచుతోందని తెలుస్తోంది. షూటింగ్ మొదలుకాకముందే సమస్యను పరిష్కరించుకుంటే మంచిదని చరణ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. వివాదాల వల్ల సినిమా రిజల్ట్ పై కూడా ప్రభావం పడే అవకాశం అయితే ఉంటుందని చరణ్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండటం గమనార్హం. సెప్టెంబర్ లో చరణ్ శంకర్ మూవీ షూటింగ్ ప్రారంభం కానుండగా అప్పటికి లైకా సంస్థతో శంకర్ వివాదాన్ని పరిష్కరించుకుంటారేమో చూడాల్సి ఉంది.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Ram Charan
  • #Rashmika
  • #Rashmika Mandanna
  • #RC15

Also Read

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

related news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

trending news

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

5 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

5 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

6 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

7 hours ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

18 hours ago

latest news

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

48 mins ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

2 hours ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

3 hours ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

18 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version