Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » సూర్య క్రేజ్.. బాగా దెబ్బతిన్నట్టుందే..?

సూర్య క్రేజ్.. బాగా దెబ్బతిన్నట్టుందే..?

  • June 3, 2019 / 08:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సూర్య క్రేజ్..  బాగా దెబ్బతిన్నట్టుందే..?

కోలీవుడ్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘ఎన్జీకె’. సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ లు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం మే 31 న విడుదలయ్యింది. మొదటి షో నుండీ ఈ చిత్రానికి ప్లాప్ టాక్ రావడం గమనార్హం. ఈ చిత్రం రిలీజ్ అయ్యే టైం లో కూడా ఈ చిత్ర యూనిట్ ఏమాత్రం ప్రమోషన్లు నిర్వహించలేదు. దీంతో ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు కూడా చాలా ఘోరంగా ఉండడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో ‘ఎన్జీకె’ ఫస్ట్ వీకెండ్ కు గానూ 3.41 కోట్ల షేర్ ను వసూల్ చేసింది.

  • సీత సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • లిసా సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • ఎబిసిడి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • మహర్షి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ngk-movie-review1

ఇక ‘ఎన్జీకె’ ఫస్ట్ వీకెండ్ ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం – 1.06 కోట్లు
సీడెడ్ – 0.60 కోట్లు
వైజాగ్ – 0.55 కోట్లు

ngk-movie-review2
గుంటూరు – 0.33 కోట్లు
ఈస్ట్ – 0.24 కోట్లు
వెస్ట్ – 0.18 కోట్లు

ngk-movie-review3
కృష్ణా – 0.29 కోట్లు
నెల్లూరు – 0.16 కోట్లు
—————————————–
ఏపీ + తెలంగాణ = 3.41 కోట్లు (షేర్)
——————————————

ngk-movie-review5

‘ఎన్జీకె’ చిత్రానికి తెలుగులో 9 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సూర్య కి తెలుగులో ఉన్న క్రేజ్ తో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ బిజినెస్. అయినప్పటికీ ఈ బిజినెస్ కు తగ్గ కలెక్షన్లు కూడా ‘ఎన్జీకె’ చిత్రం రాబట్టలేకపోతుంది. సూర్య గత చిత్రాలు ’24’ ‘గ్యాంగ్’ మంచి వసూళ్ళను రాబట్టాయి. వీకెండ్ లోనే ఈ చిత్రం ఏమీ రాబట్టలేదంటే.. ఇక వీక్ డేస్ లో కలెక్షన్లు రాబట్టడం మరింత కష్టం అంటున్నారు ట్రేడ్ పండితులు. మరి ఈ చిత్రం ఎంతవరకూ వసూళ్ళు రాబడుతుందో చూడాలి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Selvaraghavan
  • #Nanda Gopala Krishna (NGK)
  • #NGK Movie
  • #Rakul Preet Singh
  • #Sai Pallavi

Also Read

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

related news

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

trending news

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

7 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

12 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

12 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

13 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

14 hours ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

2 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

8 hours ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

9 hours ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

10 hours ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version