Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » సూర్య గజిని,యముడు,సింగంలా ‘ఎన్‌.జి.కె’ పెద్ద హిట్ అవుతుంది : కె.కె.రాధామోహన్‌

సూర్య గజిని,యముడు,సింగంలా ‘ఎన్‌.జి.కె’ పెద్ద హిట్ అవుతుంది : కె.కె.రాధామోహన్‌

  • May 28, 2019 / 11:21 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సూర్య గజిని,యముడు,సింగంలా ‘ఎన్‌.జి.కె’ పెద్ద హిట్ అవుతుంది : కె.కె.రాధామోహన్‌

‘గజిని’, యముడు, సింగం లాంటి విభిన్న తరహా చిత్రాలతో ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ సంపాదించుకున్న హీరో సింగం సూర్య, ‘7జి బృందావన కాలని’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రాల దర్శకుడు శ్రీరాఘవ దర్శకత్వంలో డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌, రిలయెన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై నిర్మించిన చిత్రం ‘ఎన్‌.జి.కె(నంద గోపాల కృష్ణ)’. ఈ సినిమాను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో ‘ఏమైంది ఈవేళ’, అధినేత , బెంగాల్ టైగర్ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌ అందిస్తున్నారు. ఈ చిత్రం మే 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో….

  • సీత సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • లిసా సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • ఎబిసిడి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • మహర్షి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ – ”ఎన్‌.జి.కె తెలుగు వెర్షన్‌ మే 31న ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలలో మా బ్యానర్‌లో విడుదలవుతుంది. సూర్య, సాయిపల్లవి, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, జగపతిబాబుతో పాటు శ్రీ రాఘవ గారి డైరెక్షన్‌, యువన్‌ శంకర్‌ రాజా మ్యూజిక్‌..ఇలా బెస్ట్‌ ఆర్టిస్ట్‌ లు, బెస్ట్‌ టెక్నిషియన్స్‌తో కూడిన సినిమా ఇది. మంచి పొలిటికల్‌ డ్రామా ఉన్న సినిమా. తమిళ్‌లో క్లీన్‌ యూ సర్టిఫికెట్‌ వచ్చింది. సెన్సార్‌ సభ్యులు కూడా అభినందించారు. ఇక తెలుగు సెన్సార్‌కి రెడీగా ఉంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడానికి ప్రొడ్యూసర్‌ ప్రభు గారు మా మీద బాధ్యత ఉంచారు. ఈ సినిమాకు అన్ని ఏరియాల్లోనూ మంచి డిమాండ్‌ ఉంది. ఈ సినిమా తెలుగులో మే 31 అత్యధిక స్క్రీన్‌లలో విడుదల కాబోతుంది. పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో చాలా సినిమాలు వచ్చాయి. మా బ్యానేర్‌లో కూడా ‘అధినేత’ సినిమా వచ్చింది. తరువాత ‘లీడర్‌’ ,’భరత్‌ అనే నేను’ లాంటి సూపర్‌ హిట్‌ సినిమాలు వచ్చాయి. పొలిటికల్‌ సబ్జెక్టు అనేది యూనివర్సల్ సబ్జెక్టు కాబట్టి తప్పకుండా ఆడియన్స్‌కి ఇంట్రెస్ట్‌ ఉంటుంది. అలానే సూర్య గారి సినిమాలకి మన రాష్ట్రాల్లో మంచి డిమాండ్‌ ఉంది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే సిస్టమ్‌లో జరుగుతున్న అన్యాయాలను అరికట్టడానికి ఒక యువకుడు పొలిటికల్‌ సిస్టమ్‌ మీద ఎలాంటి పోరాటం చేసాడు అనేది మెయిన్‌ పాయింట్‌. మా బ్యానేర్‌లో ఇంతవరకు డబ్బింగ్‌ సినిమా విడుదల చేయలేదు. ఈ సినిమా చేసే అవకాశం వచ్చింది. ఒక మంచి సినిమా తెలుగు ప్రేక్షకులకు అందివ్వాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను చేస్తున్నాం. అందులోను మే31 అనేది మంచిడేట్‌. ‘ఎన్‌.జి.కె’ టెక్నికల్‌గా హై క్వాలిటీలో ఉంటుంది. సూర్య గజిని, యముడు, సింగం సినిమాల్ల ఎన్. జి. కె కూడా పెద్ద హిట్ అవుతుంది” అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #k k radha mohan
  • #NGK
  • #NGK Movie
  • #NGK Movie Updates
  • #Rakul Preet Singh

Also Read

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

related news

Vishwanath And Sons: బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

Venky Atluri – Suriya: అరె.. ఏం ఫీల్‌ ఉంది మామ ఈ వీడియోలో.. గౌరవం ఇలా కూడా చూపిస్తారా?

Venky Atluri – Suriya: అరె.. ఏం ఫీల్‌ ఉంది మామ ఈ వీడియోలో.. గౌరవం ఇలా కూడా చూపిస్తారా?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

trending news

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

7 hours ago
15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

10 hours ago
Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

11 hours ago
Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

1 day ago

latest news

Wamiqa Gabbi: టాలీవుడ్‌ రీఎంట్రీలో రెండో సినిమా పట్టేసిన వామికా.. రెండూ పాన్‌ ఇండియానే

6 hours ago
నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

22 hours ago
Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

23 hours ago
అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

Ys Krishneswara Rao: ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత

Ys Krishneswara Rao: ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version