Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Niharika: మానసిక వేదనతో బన్నీ.. నిహారిక ఎమోషనల్ కామెంట్!

Niharika: మానసిక వేదనతో బన్నీ.. నిహారిక ఎమోషనల్ కామెంట్!

  • January 8, 2025 / 09:47 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Niharika: మానసిక వేదనతో బన్నీ.. నిహారిక ఎమోషనల్ కామెంట్!

పుష్ప 2 (Pushpa 2) సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన అందరికీ ఆవేదన కలిగించింది. ఈ దురదృష్టకర సంఘటనలో రేవతి అనే మహిళ మరణించగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం శ్రీతేజ్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ (Allu Arjun)  స్వయంగా ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్‌ని పరామర్శించాడు. ఇక లేటెస్ట్ గా, ఈ విషాదకర ఘటనపై మెగా డాటర్ నిహారిక (Niharika) తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

Niharika

Niharika emotional comment on Allu Arjun mental state (1)

తన తమిళ చిత్రం ‘మద్రాస్ కారన్’ ప్రమోషన్ సందర్భంగా నిహారిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ సంఘటనతో అల్లు అర్జున్ తీవ్ర మానసిక వేదనలో ఉన్నారని తెలిపారు. తన ఫ్యామిలీకి చెందిన అల్లు అర్జున్ ఈ బాధ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారని ఆమె అన్నారు.”ఒకరి ప్రాణం కోల్పోవడం ఎంతో బాధను కలిగించే విషయం. అలా జరగాలని ఎవరూ కోరుకోరు. ఈ సంఘటన బన్నీ అన్నయ్యకు తీవ్రమైన ఆందోళనను కలిగించింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అభిమానులతో గుడ్ న్యూస్ షేర్ చేసుకున్న కేజీఎఫ్ నటుడు!
  • 2 నయన్ కు నోటీసులు.. చంద్రముఖి నిర్మాత ఏమన్నారంటే!
  • 3 'పుష్ప 2' రీలోడెడ్ వెర్షన్ వస్తుందట..ఎన్ని నిమిషాలు పెరుగుతుందంటే?

Allu Arjun to attend Game Changer Pre Release event ! (1)

ఆయన మామూలు జీవితానికి తిరిగి రావాలని కోరుకుంటున్నాను,” అంటూ నిహారిక భావోద్వేగంతో మాట్లాడారు. అల్లు అర్జున్‌ బాధతో పాటు, ఈ ఘటన వల్ల వారి కుటుంబం మొత్తం బాధపడిందని నిహారిక అన్నారు. ఇకపోతే, పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధిస్తూ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.

Niharika emotional comment on Allu Arjun mental state (1)

ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 ఇప్పటికే బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేసింది. సినిమా యూనిట్ 20 నిమిషాల అదనపు చిత్రాన్ని పుష్ప రీ లోడెడ్ పేరుతో విడుదల చేయడం, ప్రేక్షకులలో మరింత ఉత్సాహం నింపింది. దంగల్ రికార్డును అధిగమించడానికి ఈ సినిమా ప్రయత్నం చేస్తోందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

దేవర 2 కన్ఫ్యూజన్.. తేల్చుకోలేకపోతున్న కొరటాల?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Niharika

Also Read

Shobha Shetty: హాట్ టాపిక్ అయిన ‘కార్తీక దీపం’ బ్యూటీ శోభా శెట్టి పెళ్లి వీడియో.. నిజమేనా?

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న  ‘K-Ramp’

related news

పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

Pushpa 3: ‘పుష్ప 3’ ఇప్పట్లో లేదు.. ముందుగా సెట్స్ పైకి వెళ్ళేది చరణ్- సుకుమార్ ప్రాజెక్టే

Atlee: నేనైతే ఎంజాయ్‌ చేస్తున్నా.. త్వరలో మీరూ ఎంజాయ్‌ చేస్తారంటున్న అట్లీ! ఏమొస్తుందబ్బా?

trending news

Shobha Shetty: హాట్ టాపిక్ అయిన ‘కార్తీక దీపం’ బ్యూటీ శోభా శెట్టి పెళ్లి వీడియో.. నిజమేనా?

Shobha Shetty: హాట్ టాపిక్ అయిన ‘కార్తీక దీపం’ బ్యూటీ శోభా శెట్టి పెళ్లి వీడియో.. నిజమేనా?

15 mins ago
Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

4 hours ago
తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

5 hours ago
Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

6 hours ago
Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

6 hours ago

latest news

Montha Cyclone: తుఫాన్ దెబ్బ.. బాక్సాఫీస్‌కు వణుకు! ‘మాస్ జాతర’, ‘బాహుబలి’కి టెన్షన్

Montha Cyclone: తుఫాన్ దెబ్బ.. బాక్సాఫీస్‌కు వణుకు! ‘మాస్ జాతర’, ‘బాహుబలి’కి టెన్షన్

5 hours ago
Rajinikanth: రజినీ ‘ఫైనల్ పంచ్’.. అదే లాస్ట్ సినిమానా? రీజనేంటీ?

Sreeleela: మా అమ్మ బొమ్మరిల్లు మదర్ ఏమీ కాదు: శ్రీలీల

Sreeleela: మా అమ్మ బొమ్మరిల్లు మదర్ ఏమీ కాదు: శ్రీలీల

6 hours ago
Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

7 hours ago
Tollywood: మీరేమైనా అడగండి.. మాకు నచ్చినవే ఉంచుతాం: టాలీవుడ్‌లో కొత్త ఇంటర్వ్యూ ట్రెండ్‌!

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version