Niharika: ట్రెండీగా మారిన నిహారిక.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చాలా డేరింగ్ గా హీరోయిన్ గా మారే స్టెప్ తీసుకుంది నిహారిక. ‘ఒక మనసు’ చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి.. అటు తర్వాత ‘హ్యాపీ వెడ్డింగ్’ ‘సూర్యకాంతం’ ‘సైరా నరసింహరెడ్డి’ వంటి చిత్రాల్లో నటించింది. అయితే సినిమాల్లో ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది నిహారిక. కనీసం ఈ అమ్మడు మెగా అభిమానులను సైతం సంతృప్తి పరచలేకపోయింది అనే చెప్పాలి.

దాంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసి.. గతేడాది వివాహం చేసుకుని సెటిల్ అయ్యింది ఈ అమ్మడు. గుంటూరు ఐజి కొడుకు జొన్నలగడ్డ చైతన్యను 2020లో డిసెంబర్ 9న వివాహం చేసుకుంది నిహారిక. సినిమాలకు దూరమైనా నిహారిక సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే పోస్టులు పెడుతుంది నిహారిక. ఈ నేపథ్యంలో ఆమె రీసెంట్ పిక్స్ కొన్ని పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. వీటిలో నిహారిక అల్ట్రా మోడరన్ లుక్ లో కనిపిస్తుండడం విశేషం. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

More..
1

2

3

More..

1

2

3

4

5

6

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More..

1

2

3

4

5

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25


Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus