Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Nikesha Patel, Pawan Kalyan: ఆ హీరో మంచి ఫ్రెండ్ అంటున్న నికిషా పటేల్!

Nikesha Patel, Pawan Kalyan: ఆ హీరో మంచి ఫ్రెండ్ అంటున్న నికిషా పటేల్!

  • April 18, 2022 / 07:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nikesha Patel, Pawan Kalyan: ఆ హీరో మంచి ఫ్రెండ్ అంటున్న నికిషా పటేల్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కొమరం పులి సినిమాతో తెలుగులో నికిషా పటేల్ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. కొమరం పులి సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించకపోయినా నికిషా పటేల్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాల్లో కూడా నటించి పాపులారిటీని పెంచుకున్న ఈ నటి తాజాగా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో ముచ్చటించారు. మహేష్ బాబు గురించి ఏమైనా చెప్పాలని ఒక ఫ్యాన్ అడగగా ఒకే లైన్ లో ఫెయిర్‌ అండ్‌ లవ్లీ అని నికిషా సమాధానం ఇచ్చారు.

Click Here To Watch NOW

ప్రభాస్ గురించి చెప్పాలని మరో ఫ్యాన్ కోరగా ప్రభాస్ చాలా పొడుగ్గా ఉంటాడని తనకు ప్రభాస్ మంచి ఫ్రెండ్ అని ఆమె చెప్పుకొచ్చారు. ఒకే ఒక మాటలో రజనీకాంత్ గురించి చెప్పాలంటే ఆయన కింగ్ అని నికిషా పటేల్ కామెంట్లు చేశారు. తన ఫేవరెట్ యాక్టర్ మాత్రం ధనుష్ అని ఈ నిర్ణయం ఎప్పటికీ మారదని నికిషా తెలిపారు. పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలని మరో ఫ్యాన్ కోరగా పవన్ కళ్యాణ్ గడ్డం అంటే తనకు చాలా ఇష్టమని నికిషా అన్నారు.

మెగాస్టార్ గురించి చెప్పాలని మరో నెటిజన్ అడగగా ఏ మెగాస్టార్ గురించి అడుగుతున్నారని ఆమె రివర్స్ లో ప్రశ్నించారు. ఇండస్ట్రీలో చాలామంది మెగాస్టార్లు ఉన్నారని ఆమె కామెంట్లు చేశారు. అయితే సరైన అవగాహన లేక ఆమె అలా చెప్పి ఉండవచ్చని కొందరు చెబుతున్నారు. మరి కొందరు మాత్రం ఇలాంటి కామెంట్లు చేయడం వల్లే నికిషా పటేల్ కు సినిమా ఆఫర్లు ఎక్కువగా రావడం లేదని అభిప్రాయపడ్డారు. త్వరలో ఈ బ్యూటీ యూకేకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోనున్నారు.

నికిషా పటేల్ కు ప్రేక్షకుల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం బాగానే ఉంది. సినిమాలలో ఆఫర్లు లేకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం ద్వారా నికిషా పటేల్ క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nikisha Patel
  • #nikisha patel
  • #pawan kalyan

Also Read

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

related news

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

16 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

19 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

23 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

24 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

1 day ago

latest news

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

14 hours ago
Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

15 hours ago
ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

17 hours ago
ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

18 hours ago
NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version