Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » పవన్ వల్లనే ఆలా అయిపోయింది!!!

పవన్ వల్లనే ఆలా అయిపోయింది!!!

  • December 28, 2016 / 06:25 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ వల్లనే ఆలా అయిపోయింది!!!

టాలీవుడ్ లో పవర్ స్టాట్ పవన్ కల్యాణ్ అంటే అమితమైన అభిమానం. అయితే పవన్ తో సినిమా కాదు, ఒక్క సీన్ లో నటించినా చాలు, ఒక్క ఫ్రేమ్ లో కనిపించినా జన్మ ధన్యం అయిపోతుంది అని అనుకునే వాళ్ళు చాలా మండే ఉన్నారు..ఐతే అదే క్రమంలో పవన్ తో సినిమా చేస్తే కరియర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనడానికి చాలా ఉదాహరణలే ఉన్నాయి….ఎందుకంటే ఒక్క సినిమాతోనే కెరీర్ మొత్తాన్ని మార్చేయగల కేపబిలిటీ మన పవర్ స్టార్ కు ఉంది. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ శృతి హాసన్. ఐరన్ లెగ్ అనే స్టాంప్ నుంచి టాప్ స్టార్ ను చేసేశాడు.  అయితే అదే క్రమంలో ఓ హీరోయిన్ మాత్రం పవన్ సినిమా కారణంగా తన కెరీర్ నాశనం అయిందని అంటోంది.

ఇంతకీ ఎవరా హీరోయిన్, ఏమా కధ అంటే….కొమరం పులిలో పవన్ సరసన నటించిన బొద్దు ముద్దు గుమ్మ నికీషా పటేల్….తన కరియర్ గురించి మాట్లాడుతూ….”నిజానికి నేను వేరే భాషల్లో సినిమాలు చేయాలని అనుకోలేదు. చిన్నదైనా సరే బాలీవుడ్ లోనే ప్రయత్నిద్దాం అనుకున్నా. కానీ దర్శకుడు ఎస్ జే సూర్య నన్ను ఒత్తిడి చేశారు. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో పక్కన అనే సరికి నేను కూడా మెత్తబడ్డాను. కానీ ఆ సినిమా డిజాస్టర్ కావడంతో.. నాకు ఫ్లాప్ హీరోయిన్ అనే ముద్ర వేసేశారు. అవకాశాలు కరువైపోయాయి” అని చెప్పింది నికీషా పటేల్. అయితే దానికి పవన్ కి సంభంధం ఏంటి అంటున్నారు పవన్ అభిమానులు, ఒక వేళ పవన్ సినిమా హిట్ అయినా మిగిలినవి ఫ్లాప్ అయి ఉంటే పరిస్థితి ఏంటి అని మండి పడుతున్నారు పవన్ ఫ్యాన్స్…అంతేగా మరి..

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Shruti Haasan
  • #Araku Road Lo Movie
  • #komaram puli movie
  • #Nikesha Patel
  • #pawan kalyan

Also Read

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

related news

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

6 hours ago
Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

7 hours ago
Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

9 hours ago
Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

11 hours ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

15 hours ago

latest news

Janhvi Kapoor: పైట తీసేసిన సీన్లు లేవా? కంట్రోల్‌ లేని నాయిక పాత్రలు లేవా? ‘పెద్ది’కే ఎందుకిలా?

4 hours ago
Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

9 hours ago
Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

1 day ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version