Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Nikhil: ఇంటర్ రిజల్ట్ ఎఫెక్ట్.. వైరల్ అవుతున్న నిఖిల్ పోస్ట్!

Nikhil: ఇంటర్ రిజల్ట్ ఎఫెక్ట్.. వైరల్ అవుతున్న నిఖిల్ పోస్ట్!

  • April 14, 2024 / 03:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nikhil: ఇంటర్ రిజల్ట్ ఎఫెక్ట్.. వైరల్ అవుతున్న నిఖిల్ పోస్ట్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలలో ఒకరైన నిఖిల్ (Nikhil) ప్రస్తుతం స్వయంభూ (Swayambhu) అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాపై ఒకింత భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉండే నిఖిల్ కొన్ని విషయాల గురించి తన అభిప్రాయాలను పంచుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఏపీలో తాజాగా ఇంటర్ ఫలితాలు విడుదల కాగా పరీక్షల్లో ఆశించని ఫలితాలు రాని విద్యార్థులు తల్లీదండ్రులకు బాధను మిగిల్చే నిర్ణయాలను తీసుకుంటున్నారు.

అలాంటి విద్యార్థులకు నిఖిల్ సందేశం ఇచ్చారు. లైఫ్ లో సక్సెస్ కావాలంటే పరీక్షలే అవసరం లేదని నిఖిల్ పేర్కొన్నారు. హ్యాపీడేస్ (Happy Days) సినిమాలో రాజేష్ పాత్రను చూశారుగా ఒక్క ఇంగ్లీష్ పోయెమ్ తో సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ సాధించాడని నిఖిల్ చెప్పుకొచ్చారు. అలా ప్రతి ఒక్కరూ తమ దారిలో గొప్ప విజయాలను సొంతం చేసుకుంటారని నిఖిల్ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 పండంటి బిడ్డకి జన్మనిచ్చిన మనోజ్ భార్య
  • 2 గ్లోబల్ స్టార్ చరణ్ ఇప్పుడు డాక్టర్ చరణ్ అయ్యాడు
  • 3 వైరల్ అవుతున్న చిరంజీవి సంచలన వ్యాఖ్యలు!

అవకాశాలను వినియోగించుకోవాలని ధైర్యంగా ఉండాలని నిఖిల్ పోస్ట్ చేయగా ఆ పోస్ట్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఒక నెటిజన్ ఇంటర్ పరీక్షలలో చాలామంది ఫెయిల్ అయిపోయారని ఒక మోటివేషనల్ ట్వీట్ పెట్టండి అంటే ఈ కామెంట్ చేశారు. నిఖిల్ స్వయంభూ సినిమాతో మరో భారీ సక్సెస్ ను అందుకుంటారని ఫ్యాన్స్ ఫీలవుతుండటం గమనార్హం. ఠాగూర్ మధు సమర్పణలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

భరత్ కృష్ణమాచారి (Bharat Krishnamachari) డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. యుద్ధభూమిలో శత్రువులతో పోరాడుతున్న యోధుడి పాత్రలో నిఖిల్ ఈ సినిమాలో కనిపించనున్నారు. నిఖిల్ 20వ సినిమాగా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. మనోజ్ పరమహంస ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. స్వయంభూ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. నిఖిల్ ఇతర భాషల్లో సైతం సక్సెస్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నిఖిల్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

https://twitter.com/actor_Nikhil/status/1779061708230635920

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nikhil
  • #Swayambhu

Also Read

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

related news

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

trending news

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

4 hours ago
Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

5 hours ago
Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

5 hours ago
Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

5 hours ago
Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

7 hours ago

latest news

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

10 hours ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

1 day ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

2 days ago
Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version