Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » SPY Movie: స్పై సినిమాకు ఈ రేంజ్ వసూళ్లు అస్సలు ఊహించలేదు..నిర్మాతలు సేఫ్..!

SPY Movie: స్పై సినిమాకు ఈ రేంజ్ వసూళ్లు అస్సలు ఊహించలేదు..నిర్మాతలు సేఫ్..!

  • July 10, 2023 / 10:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

SPY Movie: స్పై సినిమాకు ఈ రేంజ్ వసూళ్లు అస్సలు ఊహించలేదు..నిర్మాతలు సేఫ్..!

హీరో నిఖిల్ సిద్దార్థ్ విభిన్నమైన సినిమాలను చేస్తూ తనకంటూ ఆడియన్స్ లో మంచి గుర్తింపు ని దక్కించుకున్నాడు. గత ఏడాది ఈయన ‘కార్తికేయ 2 ‘ చిత్రం ద్వారా పాన్ ఇండియా రేంజ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన సెన్సేషన్ ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఆ సినిమా తర్వాత ఆయన చేసిన 18 పేజెస్ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇక రీసెంట్ గా సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ‘స్పై’ చిత్రానికి కూడా మొదటి ఆట నుండే మంచి టాక్ వచ్చింది.

కానీ కలెక్షన్స్ పరంగా ఈ సినిమా పర్వాలేదు అనే రేంజ్ ని దక్కించుకుంది. అందుకు కారణం ఓపెనింగ్స్ అని చెప్పొచ్చు. టీజర్ మరియు ట్రైలర్ అద్భుతంగా ఉండడం తో ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్ దక్కింది. మొదటి రోజే ఆరు కోట్ల రూపాయిల రేంజ్ షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 17 కోట్ల రూపాయలకు జరిగింది.

అయ్యినప్పటికీ కూడా ఈ సినిమాకి డీసెంట్ స్థాయి వసూళ్లే నమోదు అయ్యాయి. ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి పది రోజులకు గాను 11 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ఇక ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలి అంటే మరో ఆరు కోట్ల రూపాయిలు రావాల్సి ఉంది. ఈ వీకేడ్ తో ఈ చిత్రం మరో కోటి రూపాయిల షేర్ ని రాబట్టే సూచనలు ఉండగా,

ఫుల్ రన్ లో మరో 50 లక్షల రూపాయిల షేర్, అలా మొత్తం మీద 12 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసి నాలుగున్నర కోటి రూపాయిల తో బిజినెస్ లో క్లోజ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhinav Gomatam
  • #Aryan Rajesh
  • #Garry BH
  • #Iswarya menon
  • #Nikhil Siddharth

Also Read

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

Manchu Vishnu: అప్పుడు నాకు సిగ్గేసింది.. అందుకే రానా, బన్నీకి చెప్పి బయటకు వచ్చేశాను  : మంచు విష్ణు

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Rana Naidu Season 2 Review: రానా నాయుడు: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

Rana Daggubati: సినిమాల్లో పని గంటల పంచాయితీ.. రానా ఏమన్నాడంటే?

trending news

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

2 hours ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

4 hours ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

5 hours ago
Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

9 hours ago

latest news

Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

8 mins ago
Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

54 mins ago
సినిమా రివ్యూలపై నిషేధానికి హైకోర్టు నిరాకరణ.. ఏమందంటే?

సినిమా రివ్యూలపై నిషేధానికి హైకోర్టు నిరాకరణ.. ఏమందంటే?

2 hours ago
ఇంతందం దారి మళ్ళిందా.. భూమిపైకే చేరుకున్నదా.. అనిపిస్తోంది కదా?

ఇంతందం దారి మళ్ళిందా.. భూమిపైకే చేరుకున్నదా.. అనిపిస్తోంది కదా?

4 hours ago
Kamal Haasan: ఆస్కార్‌ ప్లానింగ్‌లో కమల్‌, ఆయుష్మాన్‌.. ఇంకా ఎవరు ఉన్నారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version