Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » ‘తెలుసు కదా’ వెనుక మరో కుర్ర హీరో.. ఆయన మాటలతోనే సిద్ధుకి..

‘తెలుసు కదా’ వెనుక మరో కుర్ర హీరో.. ఆయన మాటలతోనే సిద్ధుకి..

  • October 8, 2025 / 01:25 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘తెలుసు కదా’ వెనుక మరో కుర్ర హీరో.. ఆయన మాటలతోనే సిద్ధుకి..

కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుఉన్న నీరజ కోన.. దర్శకురాలిగా మారుతోంది అనే వార్త బయటకు వచ్చినప్పుడు చాలామందికి వచ్చిన డౌట్‌ హీరో ఎవరు? నానినా, లేక నితినా అని. ఎందుకంటే ఇండస్ట్రీలోని హీరోల్లో వారిద్దరూ నీరజకు మంచి ఫ్రెండ్స్‌. చాలా సినిమాలకు పని చేశారు. బయట కూడా స్నేహంగా ఉంటారు. కానీ ఆమె అనూహ్యంగా తన సినిమాను సిద్ధు జొన్నలగడ్డ హీరోగా అనౌన్స్‌ చేశారు. దీని వెనుక ఉన్న రీజన్‌ ఇప్పుడు బయటకు వచ్చింది. అఫ్‌కోర్స్‌ ఆమెనే ఈ మాట చెప్పింది.

Nithiin

నీరజ కోన స్కూల్లో చదువుకునే రోజుల్లో స్కూల్‌ మ్యాగజైన్‌కి కథలు, వ్యాసాలు రాసేవారట. అయితే దర్శకత్వం చేయాలనే ఆలోచన లేదు. పన్నెండేళ్లుగా సినిమాలకి స్టైలిస్ట్‌గా పనిచేస్తున్నప్పుడు సాంకేతిక నిపుణుల్ని, వాళ్ల పనితీరుని చూశాక ఆ ఆలోచన కలిగింది. ఈ క్రమంలో నాని, నితిన్‌కి కొన్ని కథల ఆలోచనలు చెప్పారట. వాళ్లు డైరెక్షన్‌ చేయొచ్చు కదా అని అన్నారట. అలా ‘తెలుసు కదా’ కథను సిద్ధం చేసుకొని ‘ఎక్స్‌ ట్రా’ సినిమా చిత్రీకరణ టైమ్‌లో నితిన్‌కి చెప్పారట.

nithin behind telusu kada movie

ఆయన కథ గురించి తెలుసుకొని ఈ సినిమా సిద్ధుకి అయితే బాగుంటుంది అని అన్నాడట. అలా స్క్రిప్ట్‌తో సిద్ధు జొన్నలగడ్డకు చెప్పారట. ఆయన ఓకే చేయడంతో ఈ సినిమా మొదలైంది అని నీరజ కోన తెలిపారు. వరుణ్, రాగ, అంజలి అనే మూడు పాత్రలతో ముడిపడిన ప్రేమకథ ఇది. పాత్రలకి తగ్గ నటులు దొరికారంటే, ప్రేమకథలు సగం విజయవంతమైనట్టే అని అంటుంటారు. ఇప్పుడు నీరజ కోన కూడా అదే మాట అన్నారు. ఇక రెండో సినిమా కూడా ప్రేమకథనే సిద్ధం చేశా అని తెలిపారు.

nithin behind telusu kada movie

‘తెలుసు కదా’ సినిమా ఈ నెల 17న విడుదలవుతోంది. ఆ తర్వాతనే నీరజ కోన కొత్త సినిమా అనౌన్స్‌ అవుతుంది అని చెబుతున్నారు. ఆ సినిమా కూడా పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ మీదనే ఉంటుందని సమాచారం.

పెద్ద ‘బాహబలి’ రన్‌టైమ్‌ ఇదే.. రిలీజ్‌కి కారణమూ ఇదే.. నిర్మాత క్లారిటీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #nithiin
  • #telusu kada

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

10 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

1 day ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

1 day ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

1 day ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

1 day ago

latest news

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

8 hours ago
Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

12 hours ago
Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

13 hours ago
ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

15 hours ago
Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version