Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Nithiin, Kamal Haasan: కమల్ సినిమా నితిన్ జాతకాన్ని మార్చిందా?

Nithiin, Kamal Haasan: కమల్ సినిమా నితిన్ జాతకాన్ని మార్చిందా?

  • June 7, 2022 / 10:01 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nithiin, Kamal Haasan: కమల్ సినిమా నితిన్ జాతకాన్ని మార్చిందా?

కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన విక్రమ్ సినిమాపై రిలీజ్ కు ముందు పెద్దగా అంచనాలు లేవు. ఈ సినిమా తెలుగు హక్కులను టాగోర్ మధు, ఆస్ట్రేలియా డిస్ట్రిబ్యూటర్ వెంకట్, హీరో నాని మేనేజర్ వెంకట్, నితిన్ కొనుగోలు చేశారు. ఆరు కోట్లకు హక్కులను కొనుగోలు చేయగా విడుదలకు ముందే సీడెడ్, ఆంధ్ర హక్కులను 5 కోట్ల రూపాయలకు అమ్మేశారు. నైజాం ఏరియాను మాత్రం సొంతంగా డిస్ట్రిబ్యూషన్ చేసుకున్నారు.

కమిషన్ పద్ధతిలో దిల్ రాజు ఈ సినిమాను నైజాంలో విడుదల చేయగా ఫస్ట్ వీకెండ్ లో నైజాంలో ఈ సినిమా 2 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించింది. ఫుల్ రన్ లో నైజాంలో ఈ సినిమా ఐదు నుంచి 6 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించే ఛాన్స్ అయితే ఉంది. నితిన్, నితిన్ తండ్రికి ఈ సినిమా ద్వారా కోటి నుంచి కోటిన్నర వరకు లాభం దక్కనుంది. పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభం వస్తుండటంతో నితిన్ ఫ్యామిలీ సంతోషిస్తోందని తెలుస్తోంది.

ఒక విధంగా కమల్ సినిమా నితిన్ జాతకాన్ని మార్చిందనే చెప్పాలి. హీరోగా కూడా నితిన్ విజయాలను అందుకోవాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నితిన్ హీరోగా ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం అనే సినిమా తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. నితిన్ కు జోడీగా ఈ సినిమాలో కృతిశెట్టి నటిస్తున్నారనే సంగతి తెలిసిందే.

కృతిశెట్టి ఇప్పటివరకు తెలుగులో నటించిన సినిమాలలో ఒక్క సినిమా కూడా ఫ్లాప్ కాలేదు. అభినయ ప్రధాన పాత్రలకు మాత్రమే కృతిశెట్టి ఓటేస్తున్నా ఆమెకు తెలుగులో మంచి ఆఫర్లు వస్తున్నాయి. యంగ్ హీరోలు, మిడిల్ రేంజ్ హీరోలు కృతిశెట్టిని తమ సినిమాలలో తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఏడాదే మాచర్ల నియోజకవర్గం థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Kamal Haasan
  • #kamal
  • #Kamal Haasan
  • #Niithin
  • #Vikram

Also Read

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

related news

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

trending news

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

5 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

6 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 hours ago
The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

12 hours ago
Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

13 hours ago

latest news

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

10 hours ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

11 hours ago
Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

14 hours ago
Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

14 hours ago
Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version