Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » నివేదా పేతురేజ్ లేటెస్ట్ ఫోటోషూట్ ఫోటోలు!

నివేదా పేతురేజ్ లేటెస్ట్ ఫోటోషూట్ ఫోటోలు!

  • June 5, 2020 / 12:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నివేదా పేతురేజ్ లేటెస్ట్ ఫోటోషూట్ ఫోటోలు!

శ్రీవిష్ణు హీరోగా వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో తెరకెక్కిన ‘మెంటల్ మదిలో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది నివేదా పేతురాజు. ఆ చిత్రంలో స్వేచ్ఛ అనే పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ చిత్రానికి మంచి టాక్ అండ్ రివ్యూస్ వచ్చినా కానీ.. ఎందుకో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోయింది. దీంతో ‘మెంటల్ మదిలో’ యావరేజ్ ఫలితాన్ని మాత్రమే అందుకుంది.తరువాత సాయి తేజ్ హీరోగా వచ్చిన డీసెంట్ హిట్ ‘చిత్రలహరి’ సినిమాలో కూడా కీలక పాత్ర పోషించింది నివేదా.

ఆ తరువాత ‘మెంటల్ మదిలో’ కాంబినేషన్లో వచ్చిన ‘బ్రోచేవారెవరురా’ చిత్రంలో కూడా నివేదా కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రం కూడా సూపర్ హిట్ అయ్యింది. దాంతో ఈసారి ఏకంగా అల్లు అర్జున్… ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది.ఇప్పుడు రామ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘రెడ్’ చిత్రంలో కూడా నివేదా నటిస్తుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే నివేదా పేతురేజ్ తెలుగులో నటించిన అన్ని సినిమాలు దాదాపు హిట్లే. కానీ ఒక్క ‘మెంటల్ మదిలో’ చిత్రంలో తప్ప మెయిన్ హీరోయిన్ గా మారో చిత్రంలో నటించే అవకాశం మాత్రం దక్కించుకోలేకపోయింది.

దాంతో ఇప్పుడు ‘గ్లామర్ షో చెయ్యడం మొదలు పెడితే..ఈమెకు ఎవరు చెప్పారో కానీ.. అప్పటి నుండీ కొత్త కొత్త ఫోటోలు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే వస్తుంది. మరి వీటి వల్ల అయినా ఈమెకు కలిసి వస్తుందేమో చూడాలి.

1

2

3

4

2Rare And Unseen Pics Of Nivetha Pethuraj

5

4Rare And Unseen Pics Of Nivetha Pethuraj

6

NIVETHA PETHURAJ (1)

7

NIVETHA PETHURAJ (2)

8

NIVETHA aPETHURAJ (3)

9

NIVETHA PETHURAJ (4)

10

NIVETHA PETHURAJ (5)

11

NIVETHA PETHURAJ (7)

12

NIVETHA PETHURAJ (6)

13

NIVETHA PETHURAJ (8)

14

NIVETHA PETHURAJ (9)

15

NIVETHA PETHURAJ (10)

16

NIVETHA PETHURAJ (11)

17

NIVETHA PETHURAJ (13)

18

NIVETHA PETHURAJ (13)

19

NIVETHA PETHURAJ (14)

20

NIVETHA PETHURAJ (15)

21

NIVETHA PETHURAJ (16)

22

NIVETHA PETHURAJ (17)

23

NIVETHA PETHURAJ (18)

24

NIVETHA PETHURAJ (19)

25

NIVETHA PETHURAJ (20)

26

NIVETHA PETHURAJ (21)

27

NIVETHA PETHURAJ (22)

28

NIVETHA PETHURAJ (23)

29

NIVETHA PETHURAJ (24)

30

NIVETHA PETHURAJ (25)

31

NIVETHA PETHURAJ (26)

32

NIVETHA PETHURAJ (27)

33

NIVETHA PETHURAJ (28)

34

NIVETHA PETHURAJ (29)

35

NIVETHA PETHURAJ (30)

36

NIVETHA PETHURAJ (31)

37

NIVETHA PETHURAJ (32)

38

NIVETHA PETHURAJ (33)

39

NIVETHA PETHURAJ (34)

40

NIVETHA PETHURAJ (35)

41

NIVETHA PETHURAJ (36)

42

NIVETHA PETHURAJ (37)

43

NIVETHA PETHURAJ (38)

44

NIVETHA PETHURAJ (39)

45

NIVETHA PETHURAJ (40)

46

NIVETHA PETHURAJ (41)

47

NIVETHA PETHURAJ (42)

48

NIVETHA PETHURAJ (43)

49

NIVETHA PETHURAJ (44)

50

NIVETHA PETHURAJ (45)
Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nivetha
  • #Actress Nivetha Pethuraj
  • #Nivetha
  • #Nivetha Pethuraj

Also Read

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

related news

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

‘జోకర్’ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల !!!

‘జోకర్’ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల !!!

trending news

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

9 mins ago
NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

34 mins ago
Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

44 mins ago
Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

1 hour ago
Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

1 hour ago

latest news

MAA: ఆ ‘MAA’లను నమ్మొద్దు.. ‘మా’ అధికారిక ప్రకటన.. ఏమైందంటే?

MAA: ఆ ‘MAA’లను నమ్మొద్దు.. ‘మా’ అధికారిక ప్రకటన.. ఏమైందంటే?

12 hours ago
భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

15 hours ago
‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

17 hours ago
Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

18 hours ago
Yellamma : ఎల్లమ్మ మూవీ లో హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే ?

Yellamma : ఎల్లమ్మ మూవీ లో హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే ?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version