Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Chiru, Balayya: సంక్రాంతికి దిల్‌ రాజు ఆ ఆలోచన చేశారా!

Chiru, Balayya: సంక్రాంతికి దిల్‌ రాజు ఆ ఆలోచన చేశారా!

  • December 12, 2022 / 12:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiru, Balayya: సంక్రాంతికి దిల్‌ రాజు ఆ ఆలోచన చేశారా!

పెద్ద హీరోల సినిమాలు వచ్చినప్పుడు.. చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదు.. ఈ కామెంట్‌ మీరు చాలా సార్లు వినే ఉంటారు. ఈ మధ్య కాలం వరకు ఈ కామెంట్ మనం వినిపించేవి. అయితే వచ్చే సంక్రాంతికి రాబోయే సినిమాల విషయంలో చర్చ పై వాక్యానికి అచ్చంగా ఆపోజిట్‌గా వినిపిస్తోంది. పెద్ద హీరోల సినిమాల కోసం సరైన థియేటర్లు దొరకడం లేదు. అవును మీరు చదివింది నిజమే. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే ప్రశ్న. దీనికి సపోర్టెడ్‌గా మరో మాట ఇప్పుడు వినిపిస్తోంది. అదే చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకు సరైన సింగిల్‌ థియేటర్స్‌ లభించడం లేదట.

క్లాస్‌ సినిమాను మల్టీప్లెక్స్‌ల్లో చూడాలి. మాస్‌ సినిమాను సింగిల్‌ స్క్రీన్స్‌లో చూడాలి అంటారు. సంక్రాంతికి రాబోతున్న ‘వాల్తేరు వీరయ్య’ కానీ, ‘వీర సింహా రెడ్డి’ కానీ ఫుల్‌ మాస్‌ సినిమాలు. వీటిని సింగిల్‌ స్క్రీన్స్‌లోనే చూడాలని అభిమానులు అనుకుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే… చిరుకి, బాలయ్యకి సింగిల్‌ స్క్రీన్లు ఉన్న థియేటర్లు, ప్రాంతాల్లో థియేటర్లు దొరకడం లేదట. వాటిల్లో డబ్బింగ్‌ సినిమా ‘వరిసు’ / ‘వారసుడు’ సినిమా పడేలా అగ్రిమెంట్లు జరిగిపోయాయట. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే చర్చ.

సంక్రాంతికి స్ట్రయిట్ సినిమాలు ‘వీర సింహారెడ్డి’, ‘వాల్తేర్ వీరయ్య’ పోటీ పడుతున్న దిల్‌ రాజు ‘వరిసు’కి థియేటర్ల కేటాయింపు జోరుగా సాగుతోందట. సింగిల్ స్క్రీన్‌లు, డబుల్ స్క్రీన్‌లు ఉన్న చోట వందకు పైగా సెంటర్లలో ‘వారసుడు’ ఫిక్స్‌ అయిపోయిందట. అంటే ఒక ఏరియాలో ఒకటో, రెండో థియేటర్లు ఉంటే ముగ్గురు హీరోలకూ షోలు దొరకడం కష్టం అంటున్నారు. దొరకని హీరోల్లో చిరంజీవి, బాలయ్య ఉంటారు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఒకవేళ ‘వారసుడు’ సినిమాను తీయాల్సి వస్తే.. యూవీ క్రియేషన్స్‌ నిర్మించిన ‘కళ్యాణం కమనీయం’ సినిమాను విడుదల చేయాలని ఫిక్స్‌ అయ్యారట. ఆ సినిమా జనవరి 14న విడుదలవుతుందని టాక్‌. అలా దిల్‌ రాజు అండ్‌ టీమ్‌ బలంగా ప్లాన్స్‌ వేసిందని టాక్‌.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #balayya
  • #Chiranjeevi
  • #Chiru
  • #Veera Simha Reddy

Also Read

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

related news

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Mega 158: విజయ్‌ సినిమా లేట్‌ ఎఫెక్ట్‌: చిరంజీవి సినిమా నిర్మాత మారుతారా?

Mega 158: విజయ్‌ సినిమా లేట్‌ ఎఫెక్ట్‌: చిరంజీవి సినిమా నిర్మాత మారుతారా?

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Apollo Issue: అపోలో దగ్గర తోపులాట.. తప్పెవరిది? మెగా ఫ్యామిలీదా? ఫ్యాన్స్‌దా?

Apollo Issue: అపోలో దగ్గర తోపులాట.. తప్పెవరిది? మెగా ఫ్యామిలీదా? ఫ్యాన్స్‌దా?

trending news

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

45 mins ago
Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

2 hours ago
Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

6 hours ago
Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

19 hours ago
Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

20 hours ago

latest news

Dhurandhar : పాకిస్తాన్ లో ‘ధురంధర్’ నెం.1..!

Dhurandhar : పాకిస్తాన్ లో ‘ధురంధర్’ నెం.1..!

51 mins ago
Annapurna Studios: నైజాంలో ఎంటర్‌ అవుతున్న అన్నపూర్ణ.. వెనుక అంతమంది ఉన్నారా?

Annapurna Studios: నైజాంలో ఎంటర్‌ అవుతున్న అన్నపూర్ణ.. వెనుక అంతమంది ఉన్నారా?

1 hour ago
Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన హరీశ్‌ శంకర్‌.. ‘ఉస్తాద్‌..’లో ఆ మజా మిస్‌!

Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన హరీశ్‌ శంకర్‌.. ‘ఉస్తాద్‌..’లో ఆ మజా మిస్‌!

2 hours ago
Chinmayi: ప్రతి దాంట్లో వేలు పెడితే ఇలానే ఉంటుంది.. సింగర్‌ చిన్మయిపై కేసు

Chinmayi: ప్రతి దాంట్లో వేలు పెడితే ఇలానే ఉంటుంది.. సింగర్‌ చిన్మయిపై కేసు

2 hours ago
Mrunal Thakur: అంతా ఓకే అయింది అన్నారే.. మృణాల్‌ ఠాకూర్‌ ఇలా అంటోంది ఏంటి?

Mrunal Thakur: అంతా ఓకే అయింది అన్నారే.. మృణాల్‌ ఠాకూర్‌ ఇలా అంటోంది ఏంటి?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version