Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Guntur Kaaram: సేమ్‌ డౌట్‌… అప్పటికి సినిమా రెడీ అవుతుందా?

Guntur Kaaram: సేమ్‌ డౌట్‌… అప్పటికి సినిమా రెడీ అవుతుందా?

  • October 23, 2023 / 01:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Guntur Kaaram: సేమ్‌ డౌట్‌… అప్పటికి సినిమా రెడీ అవుతుందా?

‘సంక్రాంతికి వస్తాం, వచ్చేస్తాం, వేరే మాటే లేదు..’ అంటూ ‘గుంటూరు కారం’ సినిమా యూనిట్‌ అవకాశం దొరికినప్పుడల్లా చెబుతూనే ఉంది. ఆ సినిమా ప్రెస్‌ మీట్‌, వేరే సినిమా ప్రెస్‌ మీట్‌ అనే తేడా లేకుండా అదే మాట చెబుతూనే ఉన్నారు. వచ్చే సంక్రాంతికి రావాలి అనేది వీరి ఆలోచన. వచ్చాక నాన్‌ ‘బాహుబలి’ రికార్డులు బద్దలు కొట్టాలి అనేది మరో ఆలోచన. ఇవన్నీ తెలిసిన విషయాలే… కొత్తగా ఏమైనా చెప్పండి అంటారా? అవును కొత్త అప్‌డేట్స్‌ కోసం ప్రయత్నిస్తే పైన చెప్పిన విషయాలు తప్ప ఇంకేమీ తెలియడం లేదు.

నిజానికి ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమాను చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఎప్పుడో ప్రారంభించారు కూడా. అయితే వివిధ కారణాల వల్ల సినిమాల ఆలస్యమవుతూ వచ్చింది. మొదలుపెట్టాక కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఏకంగా కథే మార్చారు అనే విషయం కూడా బయటకు వచ్చింది. హీరోయిన్‌ను కూడా మార్చారు అనుకోండి. ఇప్పుడు అప్‌డేట్‌లకు సంబంధించి మాట అయితే మారుస్తున్నారు అంటున్నారు ఫ్యాన్స్‌. ఎందుకంటే దసరాకు సినిమా నుండి ఎలాంటి అప్‌డేట్‌ రావడం లేదు కాబట్టి.

మీరు చదివింది కరెక్టే.. దసరాకు కానీ, ఆ సందర్భంగా కానీ సినిమా టీమ్‌ నుండి ఎలాంటి అప్‌డేట్‌ ఉండదు. అయితే నవంబరు నుండి జనవరి వరకు ‘గుంటూరు కారం’ ఘాటు చూపిస్తాం అంటూ సంగీత దర్శకుడు తమన్‌ ట్వీట్‌ చేశారు. దీంతో నెటిజన్లకు, మహేష్‌ అభిమానులకు ఓ డౌట్ వస్తోంది. అదే గట్టిగా చూస్తే ఈ సినిమా పనులు పూర్తవ్వడానికి 70 రోజులు ఉంది. ఇక టీమేమో 40 రోజుల షూటింగ్‌ ఇంకా చేయాల్సి ఉంది అంటున్నారు. మరి గ్యాప్స్‌, పాజ్‌ల మధ్య టైమ్‌ సరిపోతుందా అనేదే ప్రశ్న.

డిసెంబరులో శ్రీలీల అందుబాటులో ఉండదు అంటున్నారు. ఇక మహేష్‌ బాబు మధ్యలో ఫ్యామిలీతో ట్రిప్‌కు వెళ్తారు అని చెబుతున్నారు. మరి ఇవన్నీ కలుపుకుంటే… సినిమాకు టైమ్‌ సరిపోతుందా అనేదే ప్రశ్న. ఏదో కంగారుగా చుట్టేస్తే ఇబ్బంది పడతాం అనేది వారి భయం. కానీ టీమ్‌ మాత్రం అంతా పక్కాగా ప్లానింగ్‌లో ఉందని చెబుతున్నారు. అందుకే తమన్‌ ప్రతి నెలా ఒక అప్‌డేట్‌ లెక్కన వచ్చే నెల నుండి వరుస మజా అని ట్వీట్‌ చేశారు అంటున్నారు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

Also Read

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

trending news

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

2 hours ago
A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

18 hours ago
Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

19 hours ago
Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

19 hours ago
Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

21 hours ago

latest news

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

20 hours ago
Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

2 days ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

2 days ago
Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version