Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » మళ్ళీ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ కే ఛాన్స్ ఇచ్చిన తారక్!

మళ్ళీ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ కే ఛాన్స్ ఇచ్చిన తారక్!

  • November 30, 2016 / 09:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మళ్ళీ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ కే ఛాన్స్ ఇచ్చిన తారక్!

పవన్ కళ్యాణ్ కి ఎన్టీయార్ కి మధ్య అనుబంధం ఎలాగుందో తెలియదు కానీ.. వారిద్దరి అవినాభావ సంబంధం మాత్రం తప్పకుండా ఉండే ఉంటుంది. అందుకే పవన్ కళ్యాణ్ తో సినిమాలు తీసిన డైరెక్టర్లకే ఎన్టీయార్ అగ్ర తాంబూలం ఇస్తుంటాడు. “గబ్బర్ సింగ్” అనంతరం హరీష్ శంకర్ ను పిలిచి మరీ “రామయ్యా వాస్తావయ్యా” చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశమిచ్చిన ఎన్టీయార్.. ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ తో “సర్దార్ గబ్బర్ సింగ్” చిత్రాన్ని తెరకెక్కించిన బాబీకి అవకాశమిచ్చాడట.

“జనతా గ్యారేజ్” అనంతరం ఎన్టీయార్ సినిమా ఎవరితో అనే అంశంపై పలు చర్చలు జరిగాయి. త్రివిక్రమ్ అని కొందరు, వక్కంతం వంశీ ని కొందరు చెప్పుకొచ్చారు. అయితే.. వారెవర్నీ కాకుండా రైటర్ టర్నడ్ డైరెక్టర్ బాబీకి అవకాశం ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. “సర్దార్ గబ్బర్ సింగ్” లాంటి డిజాస్టర్ అందించిన బాబీ ఆ తర్వాత రవితేజతో చేయాల్సిన సినిమా క్యాన్సిల్ అవ్వడంతో బాధపడుతూ వచ్చాడు. అలాంటిది ఇప్పుడు ఎన్టీయార్ తన కథను ఒకే చేయడంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడట. మరి బాబీ చెప్పిన కథ ఏమిటి, ఎన్టీయార్ అందుకు అలా ఫిక్స్ అయిపోయాడు అనే విషయాలు తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే!

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Director Bobby
  • #janatha garage
  • #NTR
  • #Pawan Kalayn

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

21 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

19 mins ago
Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

1 hour ago
Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

2 hours ago
Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

3 hours ago
Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version