Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » దూసుకొస్తున్న బాబాయి….అబ్బాయి!!!

దూసుకొస్తున్న బాబాయి….అబ్బాయి!!!

  • March 17, 2017 / 06:27 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దూసుకొస్తున్న బాబాయి….అబ్బాయి!!!

టాలీవుడ్ లో నందమూరి వంసానికి ఉన్న ప్రత్యేకత గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలా….వారి రేంజ్….వారి స్టామినా… సినిమాల పట్ల వారికున్న ప్యాషన్, ఇలా ఒక్కటి కాదు….ప్రతిష్టాత్మకమైన సినిమాలు అయినప్పటికీ…సరికొత్త కధతో…అభిమానులని, ప్రేక్షకులని మెప్పించాలి అని అనుకుంటారే కానీ….మిగిలిన హీరోల్లా ఫక్తు కమర్షియల్ సాంబార్ కధలను నమ్ముకుని తమ ఉనికి కాపాడుకునే అలవాటు నందమూరి హీరోలకు లేదు…ఇదిలా ఉంటే…నందమూరి వంశంలో టాలీవుడ్ లో శాసిస్తున్న నట సింహం బాలయ్య….యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి మన ఖచ్చితంగా ఈ మ్యాటర్ చదవాల్సిందే….విషయంలోకి వెళితే….తాజాగా….నందమూరి నటసింహం బాలయ్య తన ప్రతిష్టాత్మక 100వ చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ లో నటించి సూపర్ హిట్ అందుకుని….సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు….అదే క్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్…జనతా గ్యారేజ్ తో సూపర్ హిట్ అందుకున్న విషయం సైతం తెలిసిందే…..ఇక అసలు కధలోకి వెళితే….టాలీవుడ్ లో బాబాయ్, అబ్బాయ్ ఇద్దరూ ఒకే ఒక్క రోజు తేడాతో సినిమాలు చేయడం విశేషం.

అంతే కాదు ఇద్దరూ హై బడ్జెట్ చిత్రాలే తీస్తున్నారు..పూరి జగన్నాథ్ తో చేసే మూవీకి బాబాయ్ బాలకృష్ణ గురువారం నుంచి షూటింగ్ స్టార్ట్ చేయగా, బాబీ దర్శకత్వంలో అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ బుధవారం నుంచే సెట్స్ పైకి వెళ్ళాడు. ఎన్టీఆర్ నటిస్తున్న ‘లవకుశ’ చిత్రంలో మూడు క్యారెక్టర్లలో నటిస్తున్న విషయం తెలిసిందే..అయితే ఒక పాత్ర మాత్రం నెగిటీవ్ షేడ్స్ ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టెంపర్ చిత్రంలో పక్కా నెగిటీవ్ షేడ్స్ లో నటించి మెప్పించిన ఎన్టీఆర్ ఈ సారి ఎలాంటి మాయ చేయబోతున్నాడో వేచి చూడాలి. ఇక బాలకృష్ణ  మ్యానరీజాన్ని పూరీ ఏ రేంజ్ లో తెరకెక్కిస్తాడో వేచి చూడాల్సిందే.  అయితే నందమూరి హీరోలు ఒకేసారి సినామలు కంప్లీట్ చేసి బరిలో నిలబడతారా..లేద గ్యాప్ ఇస్తారా అన్న విషయం ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ లో ఉన్నారు.  ఏది ఏమైనా టాలీవుడ్ లో బాబాయ్, అబ్బాయ్ మంచి జోరు మీద ఉన్నట్లు తెలుస్తుంది. సరైన మ్యాటర్ ఉండాలే కానీ… ఈ రెండు సినిమాలు రికార్డుల పరంపర కొనసాగించడం ఖాయంగా కనిపిస్తుంది….చూద్దాం మరి ఏం జరుగుతుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Raashi Khanna
  • #Balakrishna
  • #balakrishna 101 film
  • #CHARMME KAUR
  • #Director Bobby

Also Read

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

related news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

trending news

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

1 day ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

2 days ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

2 days ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version