Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » కసరత్తు చేసి షూటింగ్ లోకి అడుగుపెడుతున్న ఎన్టీఆర్, రామ్ చరణ్!

కసరత్తు చేసి షూటింగ్ లోకి అడుగుపెడుతున్న ఎన్టీఆర్, రామ్ చరణ్!

  • March 7, 2017 / 02:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కసరత్తు చేసి షూటింగ్ లోకి అడుగుపెడుతున్న ఎన్టీఆర్, రామ్ చరణ్!

ఇప్పుడు ప్రేక్షకులను అలరించడం అంత తేలికేమి కాదు. రొటీన్ గా కనిపిస్తే ఫ్యాన్స్ సైతం సినిమాలను వెనక్కి పంపించేస్తున్నారు. అందుకే టాలీవుడ్ హీరోలు చాలా కసరత్తు చేసి రంగంలోకి దిగుతున్నారు. జనతా గ్యారేజ్ తో హ్యాట్రిక్ అందుకున్న ఎన్టీఆర్ హడావుడిగా సినిమాని ఒకే చెయ్యలేదు. వినూత్న కథ ను సెలక్ట్ చేయడానికి టైం తీసుకున్నారు. అంతేకాదు అందులో లుక్ కోసం కొన్ని రోజులుగా శ్రమిస్తున్నారు. హాలీవుడ్ నిపుణుల సలహాలు కూడా తీసుకొని మరి రూపాన్ని స్టైల్ గా మార్చుకుంటున్నారు. బాబీ దర్శకత్వంలో ఆయన ఫ్రెష్ లుక్ తో ఆకట్టుకోనున్నారు. లుక్ ఫైనల్ కావడంతో ఈనెల తొమ్మిది నుంచి షూటింగ్ లో తారక్ పాల్గొననున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ధృవ కోసం చాలా కష్టపడ్డాడు.

ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో కూల్ లుక్ కోసం ప్రయత్నిస్తున్నారు. అంత ఒకే అయినా మేకోవర్ పై సంతృప్తి లేకపోయేసరికి డైరక్టర్ షూటింగ్ వాయిదా వేసుకొచ్చారు. చివరికి సుష్మిత స్టైలిష్ గా తీసుకున్నాక, ఆమె కొన్ని లుక్స్ వివరించారు. అది నచ్చి సుకుమార్ షూటింగ్ డేట్ ఫిక్స్ చేశారు. మార్చి 20  లోపున ఇదివరకు కనిపించని లుక్ కైవశం చేసుకోవడానికి చెర్రీ శ్రమిస్తున్నారు. సో ఇద్దరూ కొన్ని రోజుల తేడాల్లోనే సెట్స్ మీదకు వెళుతున్నారు. మరి సినిమాలు కూడా ఒకేసారి రిలీజ్ అవుతాయా?

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Bobby
  • #Jr Ntr
  • #NTR
  • #Ram Charan
  • #Sukumar

Also Read

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

related news

Apollo Issue: అపోలో దగ్గర తోపులాట.. తప్పెవరిది? మెగా ఫ్యామిలీదా? ఫ్యాన్స్‌దా?

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: చిరు ఇంటికి ట్విన్స్ రాక.. డేట్ ఫిక్స్ అయ్యిందా?

Dragon: మే నుండి ‘దేవర 2’ అంటే.. ‘డ్రాగన్‌’ ఏమైనట్లు.. అనుమానాలు నిజమేనా?

Mega 158 : చిరు సరసన హీరోయిన్ గా ఆ భామ..? బాబీ ప్లాన్ మాములుగా లేదుగా..!

Peddi X Paradise: మార్చి లాస్ట్‌ వీక్‌లో P X P క్లాష్‌ లేనట్లే.. క్లారిటీ ఇచ్చేసిన ప్రొడ్యూసర్‌

trending news

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

11 hours ago
Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

11 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

11 hours ago
Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

16 hours ago
Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

17 hours ago

latest news

Rohith Shetty: స్టార్‌ డైరక్టర్‌ ఇంటిపైకి తుపాకీ కాల్పులు.. ఆ ఏరియాలో ఏం జరుగుతోంది?

Rohith Shetty: స్టార్‌ డైరక్టర్‌ ఇంటిపైకి తుపాకీ కాల్పులు.. ఆ ఏరియాలో ఏం జరుగుతోంది?

11 hours ago
Varanasi X Godzilla: ‘గాడ్జిల్లా’ అంటే రాజమౌళికి భయం లేదా? అందుకే అలా చేశారా?

Dhootha: చేతులు మారుతున్న నాగచైతన్య బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌.. త్వరలో ప్రారంభం

12 hours ago
Naagin: సినిమాగా మారబోతున్న బ్లాక్‌బస్టర్‌ సీరియల్‌.. ఆ గ్లామర్‌ హీరోయిన్లే నటిస్తారా?

Nani-Sujith : సుజిత్ – నాని కాంబోలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version