Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » త్రివిక్రమ్ తో కలిసి యాడ్ షూట్.. ఫినిష్!

త్రివిక్రమ్ తో కలిసి యాడ్ షూట్.. ఫినిష్!

  • February 25, 2021 / 11:27 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

త్రివిక్రమ్ తో కలిసి యాడ్ షూట్.. ఫినిష్!

జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 1లో హోస్ట్ గా కనిపించి ఆడియెన్స్ ను సరికొత్తగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. బుల్లితెర అభిమానులకు బాగా దగ్గరైన ఎన్టీఆర్ మరో సీజన్ కు కూడా హోస్ట్ గా వచ్చే అవకాశం ఉన్నట్లు బిగ్ బాస్ 2 నుంచి ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆఖరికి సీజన్ 5కోసం కూడా వస్తాడని టాక్ వచ్చింది. అయితే అందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.

ఎందుకంటె ఎన్టీఆర్ మరో రియాలిటీ షోతో బుల్లి తెర అభిమానులకు మరింత దగ్గర కాబోతున్నాడు. తారక్ ఒక కొత్త షోను స్టార్ట్ చేయబోతున్నట్లు గత ఏడాది నుంచి కూడా కథనాలు వస్తున్నాయి. అయితే ఫైనల్ గా ఆ షో మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే యాడ్ షూట్ కూడా పూర్తి చేశారట. ఆ యాడ్ షూట్ ను డైరెక్ట్ చేసింది మరెవరో కాదు. త్రివిక్రమ్ శ్రీనివాస్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా సార్లు పలు కమర్షియల్ యాడ్స్ కు డైరెక్షన్ చేసిన విషయం తెలిసిందే.

ఇక ఈ సారి ఎన్టీఆర్ షో కోసం కూడా అదిరిపోయే యాడ్ ను డైరెక్ట్ చేశారట. ఇక ఆ షోకు సంబందించిన వివరాలు ఇంతవరకు బయటకు రాలేదు. వచ్చే నెలలో యాడ్ ద్వారా ప్రమోషన్ స్టార్ట్ చేస్తారట. ఇక ఏప్రిల్ నెలలో ప్రోగ్రాంను రెగ్యులర్ గా కొనసాగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gemini Tv
  • #Jr Ntr
  • #NTR
  • #NTR30
  • #Trivikram Srinivas

Also Read

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

related news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

trending news

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

2 mins ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

30 mins ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

2 hours ago
Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

2 hours ago
August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

11 hours ago

latest news

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

10 hours ago
Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

15 hours ago
Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

16 hours ago
Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

17 hours ago
This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version