Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » అతి చేస్తున్న ఎన్టీఆర్ అభిమానులు, బుద్ది చెప్పిన మహేష్ ఫ్యాన్స్!

అతి చేస్తున్న ఎన్టీఆర్ అభిమానులు, బుద్ది చెప్పిన మహేష్ ఫ్యాన్స్!

  • August 27, 2018 / 05:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అతి చేస్తున్న ఎన్టీఆర్ అభిమానులు, బుద్ది చెప్పిన మహేష్ ఫ్యాన్స్!

నిన్నమొన్నటివరకూ పవన్ కళ్యాణ్ అభిమానుల్ని ఇతర హీరోల అభిమానులు మాత్రమే కాదు సగటు ప్రేక్షకులు, ప్రజలు కూడా వింతగా చూసేవారు. పవన్ ఫ్యాన్స్ ఏ కారణం లేకుండా పేట్రేగిపోతారని, ఎవర్ని పడితే వాళ్ళని ఎలా పడితే అలా తిడతారని, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి చాలా చెడ్డ పేరు ఉంది. అయితే.. ఇప్పుడు ఆ చెడ్డ పేరును ఎన్టీయార్ అభిమానులు కూడా పంచుకొంటున్నారు. నిన్నట్నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ మహేష్ బాబును టార్గెట్ చేసి ఇష్టమొచ్చినట్లుగా తిట్టడం మొదలెట్టారు. కేవలం మహేష్ బాబును మాత్రమే కాదు ఆయన సతీమణి నమ్రత, పిల్లలు గౌతమ్, సీతారలను కూడా ఈ రొచ్చులోకి దించి ఇష్టమొచ్చినట్లు వాగడం మొదలెట్టారు. ఇంతకీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ మహేష్ & ఫ్యామిలీ టార్గెట్ చేయడం ఎందుకు మొదలెట్టారా అంటే.. మొన్నామధ్య మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఎన్టీయార్ “హ్యాపీ బర్త్ డే మహేష్ అన్నా” అని ట్విట్టర్ లో విష్ చేయగా.. మహేష్ బాబు దానికి రిప్లై ఇవ్వలేదు.

దాంతో ఎన్టీయార్ ఫ్యాన్స్ అందరూ “థ్యాంక్స్ ఎందుకు చెప్పలేదు” అని హ్యాష్ ట్యాగ్ తో మహేష్ బాబు ఫ్యామిలీ & ఫ్యాన్స్ ను తిట్టడం మొదలెట్టారు. వాళ్ళు తిడుతూ ఉంటే మహేష్ ఫ్యాన్స్ ఉరుకుంటారా చెప్పండి. వెంటనే వాళ్ళు కూడా కౌంటర్ ఎటాక్ స్టార్ట్ చేశారు. గంటలోనే “సిగ్గులేని ఎన్టీయార్ ఫ్యాన్స్” అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేయడం మొదలెట్టారు. ఈ విషయం కాస్త ట్విట్టర్ లో వైరల్ అవ్వడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీద మొన్నటివరకూ ఉన్న పాజిటివిటీ మొత్తం పోయి నెగిటివ్ రియాక్షన్ మొదలైంది. మరి ఈ విషయాన్ని ఇప్పటికైనా ఎన్టీయార్ & మహేష్ బాబు సోషల్ మీడియా టీం లేదా పి.ఆర్ టీం కాస్త సీరియస్ గా తీసుకొని తగిన చర్యలు తీసుకోకపోతే.. ఈ పెంట ఇంకా పెద్దదై సదరు హీరోలకు చెడ్డ పేరు తెచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయినా కామెడీ కాకపోతే.. పర్సనల్ గా అన్నయ్య, తమ్ముడు అని పిలుచుకొనే మహేష్ & ఎన్టీఆర్ లు ట్విట్టర్ లో రిప్లై ఇచ్చుకోకపోతే ఇంతలా హడావుడి చేయాలా? ఏంటో వెర్రి అభిమానం.ntr-fans-mahesh-babu-fans

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Mahesh Babu
  • #Mahesh Babu Fans
  • #NTR
  • #NTR Fans

Also Read

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

related news

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

trending news

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

20 mins ago
Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

1 hour ago
Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

4 hours ago
రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

16 hours ago
Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

16 hours ago

latest news

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

5 mins ago
Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

1 hour ago
Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

2 hours ago
Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

2 hours ago
Pradeep Machiraju : తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ప్రదీప్ మాచిరాజు.. అమ్మాయి ఎవరంటే..?

Pradeep Machiraju : తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ప్రదీప్ మాచిరాజు.. అమ్మాయి ఎవరంటే..?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version