Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ మాటలకు హర్ట్ అయ్యాం.. ఫ్యాన్స్ అలా చెప్పారా?

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ మాటలకు హర్ట్ అయ్యాం.. ఫ్యాన్స్ అలా చెప్పారా?

  • March 11, 2023 / 01:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ మాటలకు హర్ట్ అయ్యాం.. ఫ్యాన్స్ అలా చెప్పారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్30 సినిమాకు సంబంధించి అప్ డేట్స్ అంతకంతకూ ఆలస్యం కావడంతో యంగ్ టైగర్ అభిమానులు కొన్నిసార్లు సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేసిన సంగతి తెలిసిందే. అభిమానులు పదేపదే అప్ డేట్స్ అడగడంతో ఎన్టీఆర్ అమిగోస్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒకింత సీరియస్ అయ్యారు, అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలా కామెంట్ చేయడం గురించి తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

మేము హర్డ్ కోర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని జూనియర్ ఎన్టీఆర్ అమీగోస్ ఈవెంట్ లో అలా మాట్లాడటంతో బాధ పడ్డామని తనతో చెప్పారని ఆయన చెప్పుకొచ్చారు. 40 సంవత్సరాల వయస్సు ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్ ఒకరు తనతో మాట్లాడుతూ మేము చదువుకున్న అభిమానులని, గొప్ప అభిమానులమని, స్ట్రాంగ్ ఫ్యాన్స్ అని చెప్పారని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కామెంట్లు విని సర్దుబాటు అయ్యామని చెప్పారని ఆయన కామెంట్లు చేశారు.

ఎన్టీఆర్ కామెంట్లు విని చదువురాని ఫ్యాన్స్ మాత్రం చాలా ఫీలయ్యారని ఎప్పుడూ సరదాగా ఉండే తారక్ అలా చెప్పడం బాధ కలిగించిందని ఆ అభిమాని చెప్పాడని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ చాలా హార్ష్ గా మాట్లాడారని ఆ కామెంట్లు బాధ పెట్టాయని అభిమాని చెప్పాడని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్టార్ అని ఆయన అన్నీ చూసుకోవాలని తమ్మారెడ్డి అన్నారు.

ఫ్యాన్స్ ను సంతోషపరుస్తూ నిర్మాతకు డబ్బులు మిగుల్చుతూ తాను కూడా సంతోషంగా ఉండాలని ఎన్టీఆర్ భావిస్తాడని ఆయన తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ అన్నీ ఆలోచించి చేస్తాడని నిర్మాతలపై ఒత్తిడి పెట్టకూడదని అనుకుంటాడని ఆయన తెలిపారు. ఫ్యాన్స్ కు ఎన్టీఆర్ ఇచ్చిన స్థాయిలో ఎవరూ గౌరవం ఇవ్వరని ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీద హర్ట్ కాకూడదని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు. తమ్మారెడ్డి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Tammareddy Bharadwaja
  • #Jr Ntr
  • #NTR
  • #Tammareddy Bharadwaja

Also Read

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

related news

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

trending news

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

1 hour ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

5 hours ago
Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

19 hours ago
Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

20 hours ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

20 hours ago

latest news

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

22 hours ago
Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

23 hours ago
Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

1 day ago
Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ ఇచ్చి.. కన్‌ఫ్యూజన్‌లో పెట్టి!

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ ఇచ్చి.. కన్‌ఫ్యూజన్‌లో పెట్టి!

1 day ago
Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version