Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ఫ్యామిలీ తో మరింత సమయం గడపనున్న తారక్

ఫ్యామిలీ తో మరింత సమయం గడపనున్న తారక్

  • November 4, 2016 / 06:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఫ్యామిలీ తో మరింత సమయం గడపనున్న తారక్

జనతా గ్యారేజ్ సినిమా రిలీజ్ అయి ఇప్పటికే రెండు నెలలు గడిచిపోయింది. అయినా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త చిత్రం విషయంలో ఇంకా ప్రకటన వెలువడలేదు. ఏ దర్శకునితో తారక్ సినిమా ఒకే చేస్తాడో తెలుసుకోవాలని అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ ఇంకా డైరక్టర్ ని సెలక్ట్ చేసుకోకపోవడానికి ఓ బలమైన కారణం ఉందని తెలిసింది. హ్యాట్రిక్ హిట్ తర్వాత ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగిపోయి ఉంటాయి. అలాంటి చిత్రాన్ని అందించాలంటే సింగిల్, డబుల్ హిట్ లు ఇచ్చిన దర్శకులు సరిపోరని, బిగ్ డైరక్టర్స్ కావాలని తారక్ భావిస్తున్నారు.

అందుకే తన తర్వాతి చిత్రాన్ని దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, మాస్ డైరక్టర్ వివి వినాయక్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సుకుమార్, వంశీ పైడిపల్లి, సురేందర్ రెడ్డి, లింగు స్వామి.. లలో ఎవరో ఒకరితో తీసేందుకు ఎన్టీఆర్ ప్రయత్నించారు. వారందరూ ప్రస్తుతం ప్రాజక్టులతో బిజీగా ఉండడం, నెక్స్ట్ సినిమాలు ఖరారు అయిపోవడంతో తారక్ కోరికకు గండిపడింది. సో.. ఈ సమయంలో యువ దర్శకుల చేతిలో తన సినిమా పెట్టే దైర్యం లేక మరో రెండు నెలల పాటు రెస్ట్ తీసుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఫ్యామిలీతో ఎక్కువసమయం గడపనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #janatha garege
  • #NTR
  • #Puri Jagannadh
  • #Tarak

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

15 mins ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

45 mins ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

20 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

22 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

23 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version