Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » వినాయక చవితికి అరవింద సమేత స్పెషల్ బొనాంజ!

వినాయక చవితికి అరవింద సమేత స్పెషల్ బొనాంజ!

  • September 11, 2018 / 06:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వినాయక చవితికి అరవింద సమేత స్పెషల్ బొనాంజ!

తెలుగువారికి పండగలంటే ఎంత ప్రీతిపాత్రమైనవో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పండగ వాతావరణాన్ని మన సినీ తారలు, దర్శకనిర్మాతలు బాగా యూటిలైజ్ చేసుకొంటారు. ఆ రోజున తమ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్స్ విడుదల చేసి ఆ పండగ ప్రాముఖ్యతను ఇంకాస్త పెంచుతుంటారు. ఎన్టీఆర్ కూడా ఈ వినాయక చవితికి తన అభిమానులకు మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకొంటున్నాడు.

ఎన్టీఆర్-త్రివిక్రమ్ ల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న “అరవింద సమేత” ఆడియో విడుదల వేడుకను సెప్టెంబర్ 20న ఘనంగా నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబుల సమక్షంలో నిర్వహించనున్నారన్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తోపాటు సరికొత్త పోస్టర్స్ & స్టిల్స్ ను వినాయక చవితి సందర్భంగా విడుదల చేయనున్నారు “అరవింద సమేత” బృందం. ప్రస్తుతం హైద్రాబాద్ లో పాటల చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రబృందం ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్ లో చిత్రాన్ని విడుదల చేసేందుకు ఆహారహం శ్రమిస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aravinda Sametha Movie
  • #Aravinda Sametha Veera Raghava
  • #Jr Ntr
  • #NTR
  • #Pooja Hegde

Also Read

Baahubali: The Epic: ‘బాహుబలి- ది ఎపిక్’ కోసం కట్ చేసిన సన్నివేశాలు ఇవే

Shobha Shetty: హాట్ టాపిక్ అయిన ‘కార్తీక దీపం’ బ్యూటీ శోభా శెట్టి పెళ్లి వీడియో.. నిజమేనా?

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

related news

Pawan Kalyan: పవన్‌ నెక్స్ట్‌ సినిమాలు.. త్రివిక్రమ్‌ మాట చెల్లుతుందా? పాత మాట మీద నిలబడతారా?

Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా?  సాధ్యమేనా?

Nani, Sujeeth: కణ్మణి కాదు రుక్మిణి.. హీరోయిన్‌ని మార్చేసిన నాని?

Dragon: ఇద్దరూ ‘ఆల్ఫా’లే.. తారక్ నీల్ ‘క్రియేటివ్ వార్’లో నిజమెంత?

NtrNeel: ఎందుకీ బ్రేకులు.. ఎందుకీ లీకులు… ‘డ్రాగన్‌’ సమస్యేంటి?  ఏం జరుగుతోంది?

Naga Vamsi: అలా ఎలా నమ్మేస్తారు.. సినిమా చూడకుండానే ‘వార్‌ 2’ కొనేశారా? టూమచ్‌!

trending news

Baahubali: The Epic: ‘బాహుబలి- ది ఎపిక్’ కోసం కట్ చేసిన సన్నివేశాలు ఇవే

Baahubali: The Epic: ‘బాహుబలి- ది ఎపిక్’ కోసం కట్ చేసిన సన్నివేశాలు ఇవే

4 hours ago
Shobha Shetty: హాట్ టాపిక్ అయిన ‘కార్తీక దీపం’ బ్యూటీ శోభా శెట్టి పెళ్లి వీడియో.. నిజమేనా?

Shobha Shetty: హాట్ టాపిక్ అయిన ‘కార్తీక దీపం’ బ్యూటీ శోభా శెట్టి పెళ్లి వీడియో.. నిజమేనా?

4 hours ago
Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

8 hours ago
తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

9 hours ago
Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

10 hours ago

latest news

Montha Cyclone: తుఫాన్ దెబ్బ.. బాక్సాఫీస్‌కు వణుకు! ‘మాస్ జాతర’, ‘బాహుబలి’కి టెన్షన్

Montha Cyclone: తుఫాన్ దెబ్బ.. బాక్సాఫీస్‌కు వణుకు! ‘మాస్ జాతర’, ‘బాహుబలి’కి టెన్షన్

9 hours ago
Rajinikanth: రజినీ ‘ఫైనల్ పంచ్’.. అదే లాస్ట్ సినిమానా? రీజనేంటీ?

K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న  ‘K-Ramp’

K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘K-Ramp’

10 hours ago
Sreeleela: మా అమ్మ బొమ్మరిల్లు మదర్ ఏమీ కాదు: శ్రీలీల

Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version