Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ మళ్లీ తప్పు చేస్తున్నాడా??

ఎన్టీఆర్ మళ్లీ తప్పు చేస్తున్నాడా??

  • November 29, 2016 / 05:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ మళ్లీ తప్పు చేస్తున్నాడా??

యంగ్ టైగర్ ఎన్టీఆర్…ఈ పేరు వింటేనే మనకు అతి చిన్న వయసులో రికార్డులను మడతపెట్టి జేబులో వేసుకున్న హీరో ఇట్టే గుర్తుకు వస్తాడు….విషయం ఏమిటంటే….గతంలో ఎన్టీఆర్ కు ఒక కొరత ఉండేది…యాక్టింగ్ , స్క్రీ ప్రెసెన్స్ వరకూ ఎన్టీఆర్ సూపర్ హీరోనే కానీ, కలెక్షన్స్ విషయంలో ఎన్టీఆర్ కాస్త వెనుకబడి ఉండేవాడు. అయితే అదే క్రమంలో జనతా గ్యారేజ్ తో ఆ ఒక్క కొరత కూడా తీరిపోయింది అనే చెప్పాలి. ఇదిలా ఉంటే దాదాపుగా మూడు నెలల నుంచి ఎన్టీఆర్ తన తరువాత సినిమా కోసం కసరత్తులు చేస్తూనే ఉన్నాడు. ఈ దశలో పరిశ్రమలో ఉన్న దర్శకులందరితో చర్చలు కూడా జరిపాడట. తనకు సూట్ అయ్యే కథ ఉన్న ఏ దర్శకుడు వచ్చి కథ చెప్పినా ఇన్ని రోజులు విన్నాడట తారక్. అయితే వారిలో పూరి దగ్గర నుండి నిన్న మొన్న దర్శకులుగా మారిన వారు ఉన్నారట.

ఇదిలా ఉంటే పటాస్, సుప్రీం సినిమాలతో హిట్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పిన స్టోరీనే కాదు స్క్రీన్ ప్లే కూడా వివరించడంతో అతని ప్లానింగ్ కు తారక్ ఫిదా అయ్యాడట. కమర్షియల్ సినిమాల్లో ఉండాల్సిన ఎంటర్టైనింగ్ యాస్పెక్ట్స్ ఏవి వదలకుండా కథ సిద్ధం చేసి వినిపించాడట. మరి ఏం జరిగిందో ఏమో, ఆ స్టోరీ కూడా ఎన్టీఆర్ నో చెప్ప్లినట్లు గా అనిపిస్తుంది..అన్నీ పక్కన పెట్టి…ఇప్పుడు ఎన్టీఆర్ కన్ను దర్శకుడు బాబీ పై పడింది. సర్దార్ భారీ డిజాస్టర్ తో కొన్నాళ్ళు కనిపించకుండా పోయిన బాబి ఓ సూపర్ హిట్ కథతో రావడంతో ఆ కధ ఎన్టీఆర్ కు నచ్చి సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇదే నిజం అయితే మాత్రం ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ దర్శకుడు బాబితోనే అని ఇట్టే అర్ధం అయిపోతుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Director Bobby
  • #janatha garage
  • #NTR
  • #Vakkantham Vamsi

Also Read

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

trending news

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

6 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

19 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

19 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

20 hours ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

20 hours ago

latest news

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

18 mins ago
The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

57 mins ago
Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

16 hours ago
Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

17 hours ago
Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version