Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » గ్యారేజ్ “అవుట్-పుట్” అదిరింది!!!

గ్యారేజ్ “అవుట్-పుట్” అదిరింది!!!

  • June 27, 2016 / 08:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

గ్యారేజ్ “అవుట్-పుట్” అదిరింది!!!

టెంపర్ లాంటి ఒక మాస్ సినిమా….నాన్నకు ప్రేమతో లాంటి ఒక క్లాస్ సినిమాతో ఎన్టీఆర్ రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. అయితే అదే ఊపులో గ్యారేజ్ తో హత్రిక్ హిట్ కొట్టాలి అని బలంగా ప్రయత్నాలు చ్రేస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం…ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా పూర్తవుతుంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ టీజర్ ని రిలీజ్ చేయనున్నారు. అదే క్రమంలో అటు సినిమా విడుదల తేదీనే కాదు, ఆడియో వేడుక డేట్ కూడా ఫిక్స్ కావడంతో ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి హద్దులు లేవు.

దాదాపుగా అన్ని పనులు పూర్తికావస్తూ ఉండడంతో ఈ సినిమా యూనిట్ ఈ సినిమా ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టింది. అదే క్రమంలో రిలీజ్ కు చాలా తక్కువ టైమ్ ఉండడంతో చిత్ర యూనిట్ రాత్రి, పగలూ అనకుండా కష్టపడుతున్నారు. ఇక ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ వంటి సినిమాలతో ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన దర్శకుడు కొరటాల శివ సైతం ‘జనతా గ్యారెజ్’ మూవీతో ఎలా అయినా హ్యాట్రిక్ కొట్టాలీ అని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. మరో పక్క టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం….‘జనతా గ్యారెజ్’ మూవీ అవుట్ పుట్ సూపర్భ్ గా ఉంది అన్న టాక్ బలంగా వినిపిస్తుంది.

ఇది సూపర్ హిట్ సినిమా అని అంటున్న వార్తలు బలంగా వినిపిస్తూ ఉండడంతో, మూవీకి సంభందించిన ప్రీ రిలీజ్ బిజినెస్‌ ఇప్పటికే ఊపందుకుంది. అదే క్రమంలో బిజినెస్ ట్రేడ్ లోనూ ‘జనతా గ్యారెజ్’మూవీపై మంచి టాక్స్ ఉండటంతో, ఈ మూవీ కచ్చితంగా బ్లాక్ బస్టర్ ని సాధించటం ఖాయం అని ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యాడని అంటున్నారు. మరి కొరటాల మ్యాజిక్ ఎన్టీఆర్ కు ఎంతవరకూ కలసి వస్తుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #janatha garage Movie
  • #Jr Ntr
  • #koratala siva
  • #Mohanlal
  • #Nithya Menon

Also Read

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

related news

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

Dragon: రిలీజ్‌ ఎలాగూ లేదు.. కనీసం టీజర్‌ అయినా ఇవ్వొచ్చుగా నీల్‌ మామా

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

Drishyam 3: అందరినీ వాయిదా వేయించారు.. ఇప్పుడు వాళ్లే సినిమా వాయిదా వేసుకున్నారు

trending news

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

4 hours ago
LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

4 hours ago
Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

10 hours ago
Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

10 hours ago
Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

11 hours ago

latest news

Anna Konidela : తీన్మార్ ఫంక్షన్ లో పవర్ స్టార్ పక్కన ఉన్న లేడీ అన్నా కొణిదెల కాదా ?

8 hours ago
Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

9 hours ago
Ram Pothineni : నేను కూడా ఇంటర్ పూర్తి చెయ్యలేదు.. హీరో రామ్ ట్వీట్ వైరల్

Ram Pothineni : నేను కూడా ఇంటర్ పూర్తి చెయ్యలేదు.. హీరో రామ్ ట్వీట్ వైరల్

10 hours ago
Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

11 hours ago
Standup Comedy : కటకటాల్లోకి స్టాండ్ అప్ కమెడియన్ అనుదీప్ కటికాల ! ఎక్కడ దొరికాడంటే ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version