Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్…ఎందుకు డైలమాలో ఉన్నాడు??

ఎన్టీఆర్…ఎందుకు డైలమాలో ఉన్నాడు??

  • November 24, 2016 / 10:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్…ఎందుకు డైలమాలో ఉన్నాడు??

టాలీవుడ్ టాప్ హీరోస్ లో ఎన్టీఆర్ స్థానంను ఊహించలేము….యాక్టింగ్ పరంగా…డ్యాన్స్ పరంగా….అన్నీ సూపర్ గా చేసే ఎన్టీఆర్ కలెక్షన్స్ పరంగా మాత్రం మొన్నటి వరకూ కాస్త వెనుక బడ్డాడు అన్న టాక్ ఉండేది. అయితే జనతా పుణ్యమా అంటూ ఆది కూడా తీరిపోయింది. ఎన్టీఆర్ కరియర్ లోనే టాప్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది జనతా…అయితే అంతవరకూ భాగానే ఉంది కానీ…అసలు ఇప్పుడు ఎన్టీఆర్ ఏ సినిమా చెయ్యబోతున్నాడు….ఎవరి దర్శకత్వంలో నటించనున్నాడు అన్న ఆలోచనకు మాత్రం ఇంకా ఆన్సర్ దొరకలేదు…ఇంకా చెప్పాలి అంటే…రోజుకో దర్శకుడు జూనియర్ ఎన్టీఆర్ కు కథ చెప్పాడని తెగ రూమర్లు వస్తూనే ఉన్నాయి.

టాప్ మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ మొదలుకుని లేటెస్ట్ దిరేటోర్ బాబీ వరకూ అందరూ ఎన్టీఆర్ కు కధ చెప్పినట్లు తెలుస్తుంది….అయితే ఎన్టీఆర్ ఏదో ఆలోచిస్తున్నాడు…ఇంతమంది కధలు చెప్పినా ఎన్టీఆర్ ఎందుకు సినిమా చేసేందుకు ఒప్పుకోవడంలేదో తెలీదు కానీ.ఎన్టీఆర్ ను చూస్తుంటే మాత్రం ఒక్క విషయం అర్ధమవుతోంది… ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్ బస్టర్ స్టోరీ కోసం ఎన్టీఆర్ వేతుకుతున్నాడు..ఇప్పటికిప్పుడు జనతా లాంటి హిట్ స్టోరీ దొరకడం కష్టమే కానీ…ఏదైన మంచి స్టోరీ తీసుకుని హిట్ చేసుకుంటే బెటర్…ఒక సింపుల్ సామాజిక స్పృహ ఉన్న కథా వస్తువు ఏదైనా తీసుకుని దానికి అన్ని హంగులూ అద్దితే ఆటోమ్యాటిక్ గా అదే బ్లాక్ బస్టర్ అవుతుంది. అందుకే ఆ కోణంలో ఎన్టీఆర్ ఆలోచిస్తే మంచిది అని అనుకుంటున్నాం..మరి చూద్దాం ఎన్టీఆర్ చివరకు ఏ కధ ఒకే చేస్తాడో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Director Bobby
  • #Director Puri Jagannadh
  • #Director Trivikram
  • #janatha garage Movie

Also Read

Peddi: పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ఎస్.కె.ఎన్..!

Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

related news

Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

trending news

Peddi: పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ఎస్.కె.ఎన్..!

Peddi: పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ఎస్.కె.ఎన్..!

29 mins ago
Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

1 hour ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

5 hours ago
Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

10 hours ago
Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

14 hours ago

latest news

Dhurandhar: ‘ధురంధర్‌’ ఆడిషన్‌ వెనుక కష్టాలు చెప్పిన క్యాస్టింగ్‌ డైరక్టర్‌.. ఎన్ని రోజులు.. ఎంతమందంటే?

7 hours ago
Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

7 hours ago
Movie Runtime : రన్‌టైమ్‌ని ఛాలెంజ్ చేసిన సినిమాలు..!

RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

10 hours ago
Prakash Raj : ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. తల్లిని కోల్పోయిన విలక్షణ నటుడు

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version