Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Nupur Sanon: నుపుర్‌ కర్చీఫ్‌ ఆ ముగ్గురు హీరోల మీద… ఎవరి పేర్లు చెప్పిందో తెలుసా?

Nupur Sanon: నుపుర్‌ కర్చీఫ్‌ ఆ ముగ్గురు హీరోల మీద… ఎవరి పేర్లు చెప్పిందో తెలుసా?

  • October 13, 2023 / 02:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nupur Sanon: నుపుర్‌ కర్చీఫ్‌ ఆ ముగ్గురు హీరోల మీద… ఎవరి పేర్లు చెప్పిందో తెలుసా?

అక్క హీరోయిన్‌గా రాణించే చోట… చెల్లి హీరోయిన్‌గా ఎంటర్‌ అయిన సందర్భాలు మనం గతంలో టాలీవుడ్‌లో చూశాం. బాలీవుడ్‌లో అయితే ఇలా వచ్చిన వాళ్లు స్టార్‌ హీరోయిన్‌లు అవ్వగా… టాలీవుడ్‌లో మాత్రం ఇబ్బందికర ఫలితాలు ఎదుర్కొని సినిమాలు తగ్గించేశారు. అయితే అక్కకు హిట్లు లేని చోట చెల్లి హీరోయిన్‌గా రావడం గతంలో పెద్దగా జరగలేదు. అయితే ఇప్పుడు జరగబోతోంది. ఆ అక్కాచెల్లెళ్లే కృతి సనన్‌… నుపుర్‌ సనన్‌. తెలుగులో ‘వన్‌ నేనొక్కడినే’, ‘దోచెయ్‌’, ‘ఆదిపురుష్‌’ చిత్రాలతో స్టార్‌ హీరోయిన్‌ అయ్యే ప్రయత్నం చేసి ఇబ్బందిపడింది కృతి సనన్‌.

అయితే ఆమె సోదరి నుపుర్‌ ఇప్పుడు టాలీవుడ్‌కి వచ్చింది. రవితేజ ‘టైగర్‌ నాగేశ్వరరావు’ సినిమాతో ఆమె టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది. అయితే హీరోయిన్‌ ఇప్పటికే ఆమె నవాజుద్దీన్‌ సిద్ధిఖీతో బాలీవుడ్‌లో నటించేసి మెప్పించేసింది. ఇక ‘టైగర్‌ నాగేశ్వరరావు’ వంశీ దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో అక్టోబరు 20న ప్రేక్షకుల ముందుకొస్తోంది. అక్క తర్వాత వస్తున్నారు కదా… ఏమన్నా టిప్స్‌ తీసుకున్నారా అని అడిగితే… ‘టైగర్‌ నాగేశ్వరరావు’తో తొలి అవకాశం వచ్చినప్పుడు అక్క ఎక్కువగా సలహాలు ఇవ్వలేదు.

నువ్వు నీలా ఉండు అని మాత్రమే చెప్పింది. నేను (Nupur Sanon) కూడా అదే చేశాను. రోజూ ఉదయం కాఫీ సమయంలో కలసి సినిమాల గురించి మాట్లాడుకుంటాం అని చెప్పిన నుపుర్‌… తన సినిమా విడుదలయ్యే రోజు ఉదయాన్నే నిద్రలేవను అని చెప్పింది. ఎందుకంటే ఆ రోజు తన నటన గురించి కృతి మాట్లాడుతుందేమోనని అని అంది. తొలినాళ్లల్లో తెలుగు సినిమాలు పెద్దగా చూడలేదని, కానీ కానీ హీరోయిన్‌ అవ్వాలని అనుకున్నాక… భాషతో సంబంధం లేకుండా అన్ని సినిమాలూ చూస్తున్నా అని చెప్పింది.

తెలుగులో ‘మగధీర’ నుండి చూస్తోందట. తెలుగులో మీకు ఇష్టమైన హీరో, హీరోయిన్లు ఎవరు అంటే… సాయిపల్లవి, అనుష్క శెట్టి, కీర్తి సురేశ్‌ పేర్లు చెప్పింది. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాల కారణంగా వాళ్లు ఇష్టమట. ఇక నాని, రామ్‌ పోతినేని, విశ్వక్‌సేన్‌ నటన అన్నా ఇష్టమని క్లారిటీ ఇచ్చింది. కాబట్టి వాళ్ల నెక్స్ట్‌ సినిమాలకు నుపుర్‌ ఓ కర్చీఫ్‌ వేసిందని చెప్పొచ్చు.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nupur Sanon
  • #Tiger Nageswara Rao

Also Read

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

related news

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

trending news

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

13 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

13 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

14 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

15 hours ago
Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

19 hours ago

latest news

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

15 hours ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

17 hours ago
Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

18 hours ago
Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version