Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Collections » OG Collections: 3వ వీకెండ్ చాలా కీలకం

OG Collections: 3వ వీకెండ్ చాలా కీలకం

  • October 11, 2025 / 08:08 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OG Collections: 3వ వీకెండ్ చాలా కీలకం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘ఓజి’ (OG) సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్ షోలతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు సుజిత్ పవన్ కళ్యాణ్ కల్ట్ ఫ్యాన్ అవ్వడంతో అభిమానులు అతన్ని ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించి గూజ్ బంప్స్ తెప్పించాడు. డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి సంయుక్తంగా ‘ఓజి’ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు.

OG Collections

ప్రీమియర్స్ తోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మొదటి రోజు పవన్ కళ్యాణ్ కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది. కానీ 2వ రోజు టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటం, నాన్ స్టాప్ గా వర్షాలు పడటంతో కలెక్షన్స్ డౌన్ అయ్యాయి. దసరా హాలిడేస్ ను బాగా క్యాష్ చేసుకుని కోలుకుంది. కానీ తర్వాత మళ్ళీ డౌన్ అయ్యింది.

OG 12days collections12

ఒకసారి 15 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 43.28 cr
సీడెడ్ 18.89 cr
ఉత్తరాంధ్ర 13.59 cr
ఈస్ట్ 11.06 cr
వెస్ట్ 8.19 cr
గుంటూరు 9.50 cr
కృష్ణా 8.74 cr
నెల్లూరు 4.10 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 117.35 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 14.96 cr
ఓవర్సీస్ 32.17 cr
టోటల్ వరల్డ్ వైడ్ 164.48 (షేర్)

‘ఓజి’ (OG) చిత్రానికి రూ.173 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.174 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 15 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.164.48 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.281 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.9.52 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. దసరా హాలిడేస్ వల్ల ‘ఓజి’ కి బాగానే కలిసొచ్చింది కానీ.. ‘కాంతార చాప్టర్ 1’ రేసులో ఉండటం వల్ల.. భారీగా క్యాష్ చేసుకునే అవకాశాన్ని మిస్ చేసుకుంది.ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కావాలంటే 3వ వీకెండ్ ను గట్టిగా క్యాష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.

‘ఫంకీ’ టీజర్ రివ్యూ.. ఇది కదా అనుదీప్ నుండి కోరుకునేది!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #OG
  • #og collections
  • #OG Movie
  • #og movie collections
  • #pawan kalyan

Also Read

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

related news

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

trending news

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

5 hours ago
Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

6 hours ago
Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

15 hours ago
Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

15 hours ago
Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

2 days ago

latest news

Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

1 day ago
Oscars: ఆస్కార్స్‌ రూల్స్‌లో కీలక మార్పు .. ఇకపై వారికి మరిన్ని అవకాశాలు

Mahesh Babu: మహేష్‌ జర్మనీ టూర్‌ పర్సనల్‌ కాదా.. అంతా రాజమౌళి ప్లానింగేనా?

Agadha: ఒకే ఒక్క పోస్టర్ తో ఉత్సుకత రేకెత్తించిన ‘అగధ’ టీజర్ ఈ నెల 7 న రాబోతోంది!

Tamil Cinema: అనుకున్నదే అయింది షూటింగ్స్‌ నిలిపేసిన నిర్మాతలు.. మరి నటులు ఏం చేస్తారో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version