Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Baby Niharika: ‘ఒక్కడు’ లో మహేష్ చెల్లిగా నటించిన ఆమె ఇప్పుడెలా ఉందో చూడండి?

Baby Niharika: ‘ఒక్కడు’ లో మహేష్ చెల్లిగా నటించిన ఆమె ఇప్పుడెలా ఉందో చూడండి?

  • December 23, 2022 / 07:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Baby Niharika: ‘ఒక్కడు’ లో మహేష్ చెల్లిగా నటించిన ఆమె ఇప్పుడెలా ఉందో చూడండి?

ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ లు చాలా మంది ఇప్పుడు అడ్రస్ లేరనే చెప్పాలి. కొంతమంది మాత్రమే సినిమాల్లో నటిస్తున్నారు. అలా అని వాళ్ళు హీరోలుగా, హీరోయిన్లుగా కొనసాగడం లేదు. కొంతమంది ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నారు. మరికొంతమంది అయితే సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ లిస్ట్ లో నిహారిక కూడా ఒకరు. పేరు చెప్తే గుర్తుపట్టడం కష్టం అదే ‘ఒక్కడు’ సినిమాలో మహేష్ బాబు చెల్లెలు అని చెప్పగానే వెంటనే గుర్తుపట్టేస్తారు.

ఆ సినిమాలో అన్నని ఆటపట్టించే చెల్లిగా, అలాగే తన పేరెంట్స్ వద్ద అతన్ని ఇరికిస్తూనే, సాయం చేసే అమ్మాయిగా కనిపిస్తుంది. అంతకు ముందు ఈమె ‘ప్రేమించుకుందాం రా’ సినిమాలో వెంకటేష్ కు మేనకోడలు పాత్రలో కూడా కనిపించి తన నటనతో ఆకట్టుకుంది. ఆ సినిమాలో ‘మావయ్య.. మీ హైదరాబాద్లో అమ్మాయిలు ఉండరా’ అంటూ ఈమె పలికిన డైలాగ్ కు థియేటర్లలో విజిల్స్ పడ్డాయి. ఇప్పుడు ఈమె సినిమాల్లో కనిపించడం లేదు.

10 ఏళ్ళ క్రితం ఓ పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది సినిమాలకు గుడ్ బై చెప్పింది. ఇప్పుడు ఈమెకు ఇద్దరు పిల్లలు. కొంతమంది పెళ్లయ్యాక కూడా సినిమాల్లో నటిస్తున్నారు. కానీ ఈమె ఎందుకు సినిమాలకు దూరమైంది అనే ప్రశ్న చాలా మందిలో ఉంది.? అయితే వాటి గురించి నిహారిక ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. ఆమె లేటెస్ట్ ఫోటోలు అలాగే ఆమెకు సంబంధించిన ఓ ఇంటర్వ్యూ కి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Child Artist Niharika
  • #Niharika
  • #Okkadu movie

Also Read

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

related news

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

trending news

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

10 mins ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

1 day ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

1 day ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

2 days ago
Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

2 days ago

latest news

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

8 mins ago
Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

1 hour ago
The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

2 hours ago
Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

21 hours ago
Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version