Okkadu Collections: ‘ఒక్కడు’ కి 19ఏళ్ళు… ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

  • January 15, 2022 / 10:32 AM IST

‘మురారి’ చిత్రం తర్వాత మహేష్ బాబు నటించిన ‘టక్కరి దొంగ’ ‘బాబీ’ సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి. కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన టైములో 2003వ సంవత్సరంలో ‘ఒక్కడు’ మూవీ వచ్చింది. సంక్రాంతి కాకుంగా జనవరి 15న విడుదలైన ఈ చిత్రం ఎవ్వరూ ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ కొట్టింది. మహేష్ బాబుకి మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టిన సినిమా ఇదే అని చెప్పాలి. పోటీగా ఎన్టీఆర్ ‘నాగ’, రవితేజ ‘ఈ అబ్బాయి చాలా మంచోడు’, శ్రీకాంత్-వేణు ల ‘పెళ్ళాం ఊరెళితే’ వంటి చిత్రాలు ఉన్నప్పటికీ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది ఈ చిత్రం.

నేటితో ఈ చిత్రం విడుదలై 19ఏళ్ళు పూర్తికావస్తోంది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 7.90 cr
సీడెడ్ 3.80 cr
ఉత్తరాంధ్ర 1.91 cr
ఈస్ట్ 1.42 cr
వెస్ట్ 1.30 cr
గుంటూరు 1.67 cr
కృష్ణా 1.40 cr
నెల్లూరు  0.80 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 20.20 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్  1.50 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 21.70 cr

‘ఒక్కడు’ చిత్రానికి రూ.11 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.21.70 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్లకి రూ.10.70 కోట్ల లాభాలను అందించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది ‘ఒక్కడు’. అప్పటికి మహేష్ బాబు కెరీర్లో ఇదే బిగ్గెస్ట్ హిట్. అంతేకాకుండా అప్పటికి టాలీవుడ్లో ఆల్ టైం నెంబర్ 4వ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఒక్కడు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus