Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » బిగ్ బాస్ » Bindu Madhavi vs Akhil: 7వ వారం నామినేషన్స్ ఉన్నది వీళ్లే..! హైలెట్స్ ఇవే..!

Bindu Madhavi vs Akhil: 7వ వారం నామినేషన్స్ ఉన్నది వీళ్లే..! హైలెట్స్ ఇవే..!

  • April 11, 2022 / 11:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bindu Madhavi vs Akhil: 7వ వారం నామినేషన్స్ ఉన్నది వీళ్లే..! హైలెట్స్ ఇవే..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీలో 7వ వారం నామినేషన్స్ హీటెక్కిపోయాయి. డబుల్ ఎలిమినేషన్ తర్వాత హౌస్ మేట్స్ అందరూ అలర్ట్ అయిపోయారు. ఎప్పుడోకప్పుడు ఎలిమినేట్ అవ్వాల్సిందే కదా అని , ఓపెన్ అప్ అయ్యారు. ఇప్పటికే హైస్ లో ఒకరిపై ఒకరికి కోల్డ్ వార్ అనేది నడుస్తూనే ఉంది. ఎవరికి వారే స్వార్ధంగా గేమ్ లో ముందుకు వెళ్తున్నారు. ఇలా ఉంటేనే ప్రజలు ఇష్టపడతారు అని ఫిక్స్ అయిపోయారు.

నటరాజ్ మాస్టర్, అషూ, అరియానా, బిందు, అఖిల్, మహేష్ ఇలా ఎవరికి వారే ఇండివెడ్యువల్ గేమ్ ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏడో వారం ఆసక్తికరమైన నామినేషన్స్ జరిగినట్లుగా టాక్ వినిపిస్తోంది. బిగ్ బాస్ ఒక ఛైర్ ని పెట్టి జంటలు జంటలుగా పిలిచి ఒకరిని నామినేట్ చేసుకోమని చెప్పాడు. ఇంట్లో ఉండే అర్హత ఎవరికి ఉందో వాదన పెట్టుకోమని చెప్పాడు. దీంతో హౌస్ మేట్స్ జంటలు గా వచ్చి వాదించుకున్నారు.

ఫస్ట్ అనిల్ హమీదా ఇద్దరూ వచ్చారు. గేమ్ గురించి టాస్క్ గురించి వాగ్వివాదం చేసుకున్నారు. అయితే, ఇక్కడ హమీదా సేఫ్ అయ్యి అనిల్ నామినేట్ అయినట్లుగా సమాచారం. అలాగే, నటరాజ్ మాస్టర్ ఇంకా యాంకర్ శివ ఇద్దరిలో నటరాజ్ మాస్టర్ నామినేషన్ లోకి వచ్చారు. యాంకర్ శివ సేఫ్ అయ్యాడు. ఇద్దరి మద్యలో బీభత్సమైన ఆర్గ్యూమెంట్ అయితే జరిగింది. అలాగే మద్యలో వచ్చిన బిందు కూడా గట్టిగా వాదించింది. ఇక్కడ బిందు ఇంకా అఖిల్ ఇద్దరూ నామినేషన్స్ లోకి వచ్చినపుడు ఇద్దరూ చాలాసేపు వాదించుకున్నారు.

చివరకి అఖిల్ నామినేట్ అయితే బిందుమాధవి సేఫ్ అయ్యింది. ఇక్కడే హీటెడ్ ఆర్గ్యూమెంట్ జరిగింది. మద్యలో స్రవంతి ఎమోషన్ ని నువ్వు యూజ్ చేస్కున్నావ్ అంటూ బిందుమాధవి అఖిల్ పై నింద వేసింది. దీంతో అఖిల్ రెచ్చిపోయాడు. మాటకి మాట ఇద్దరూ చాలాసేపు వాదించుకున్నారు. ఇక్కడే ఒరేయ్ అఖిల్ గా చెప్పరా అంటూ బిందు ఫైర్ అయితే, ఒసేయ్ బిందు అంటూ అకిల్ మాట్లాడాడు. సందర్భం ఏదైనా కూడా ఇద్దరూ బద్ద శత్రువుల్లాగా మారిపోయారు.

దీంతో నామినేషన్స్ ఫుల్ హీటెక్కిపోయాయి. అషూరెడ్డి కెప్టెన్ కాబట్టి నామినేట్ అవ్వలేదు. ఆ తర్వాత మిత్రాశర్మా ఇంకా మహేష్ విట్టాకి కూడా హీటెడ్ ఆర్గ్యూమెంట్స్ అయ్యాయి. అషూరెడ్డి కెప్టెన్సీ పవర్ వల్ల మహేష్ విట్టా నామినేషన్స్ లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు, ఇక్కడే యాంకర్ శివ ఇంకా నటరాజ్ మాస్టర్ లలో ఇద్దరూ కూడా నామినేట్ అయ్యారని సమాచారం. కానీ, ఇద్దరిలో ఒకరే నామినేట్ అవ్వాల్సి ఉండగా ఇద్దరూ అవ్వడం అనేది ఆసక్తిని కలిగించే అంశం.

అంతేకాదు, ఇక్కడే స్పెషల్ పవర్ తో ఇంకో ఇద్దరిని నామినేట్ చేసే విధంగా కూడా ఈసారి నామినేషన్స్ ప్రక్రియని చేశారు. అంటే ప్రస్తుతం అఖిల్, యాంకర్ శివ, అనిల్, నటరాజ్ మాస్టర్, మిత్రాశర్మా, మహేష్ విట్టా లు నామినేషన్స్ లో ఉన్నారు. వీరితో పాటుగా ఇంకో ఇద్దరు నామినేట్ అయ్యే అవకాశం ఉంది మరి ఆ ఇద్దరు ఎవరు అనేది నామినేషన్స్ ఎపిసోడ్ లో చూడాల్సిందే. అదీ మేటర్.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop
  • #Bigg Boss OTT Telugu
  • #Bindhu Madhavi

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

22 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

9 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

10 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

1 day ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

1 day ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version