Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » Director Siva, Rajinikanth: ఆ దర్శకునికి రజినీ ఓకే చెప్పారా?

Director Siva, Rajinikanth: ఆ దర్శకునికి రజినీ ఓకే చెప్పారా?

  • November 8, 2021 / 03:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Director Siva, Rajinikanth: ఆ దర్శకునికి రజినీ ఓకే చెప్పారా?

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కి పెద్దన్న పేరుతో దీపావళి కానుకగా రిలీజైన సినిమా ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ కు సొంతం చేసుకుంది. ప్రముఖ దర్శకుడు శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. 12 కోట్ల రూపాయల టార్గెట్ తో తెలుగులో రిలీజైన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడం కష్టమేనని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు బాగానే కలెక్షన్లను సాధించిన ఈ సినిమాకు రెండోరోజు నుంచి కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి.

నిర్మాతలకు ఈ సినిమాతో భారీగా నష్టాలు తప్పవని తెలుస్తోంది. అయితే రజినీకాంత్ శివ డైరెక్షన్ లో మరో సినిమా చేయడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అజిత్ శివ కాంబినేషన్ లో పలు సినిమాలు తెరకెక్కగా బాక్సాఫీస్ వద్ద ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. తెలుగులో దర్శకుడిగా కెరీర్ ను మొదలుపెట్టిన శివకు తమిళంలో వరుస విజయాల ద్వారా స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు దక్కింది. పెద్దన్న సినిమా సక్సెస్ సాధించకపోయినా రజినీకాంత్ శివకు మరో సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ ఇచ్చారని వస్తున్న వార్తల వల్ల అభిమానులు టెన్షన్ పడుతున్నారు.

రొటీన్ మాస్ మసాలా సినిమాలను తెరకెక్కించే దర్శకులకు రజినీకాంత్ ఎక్కువగా అవకాశాలు ఇవ్వడంపై ఫ్యాన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఏడు పదుల వయస్సులో కూడా రజినీకాంత్ వరుసగా సినిమాల్లో నటిస్తూ అభిమానులు సైతం ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Shiva
  • #Rajinikanth
  • #Super Star Rajinikanth

Also Read

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Biker Trailer: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

related news

KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

రజనీ కొడుకు ఎవరో తెలిసిపోయింది… సిబి ప్లానింగ్‌ ఏంటో?

మళ్లీ మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ హీరో కుమార్తె.. ఈసారి 5 భాషల్లో..

Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

Rajinikanth: సంక్రాంతికి రెడీ అవుతున్న మరో స్టార్‌ హీరో… పొంగల్‌ ఫైట్‌ మరింత టైట్‌

Anirudh: KHxRK జోనర్‌ చెప్పేసిన అనిరుధ్‌.. టీజర్‌ చూసి అలా అనుకుంటే..

trending news

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

2 hours ago
Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

4 hours ago
Biker Trailer: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Biker Trailer: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

17 hours ago
Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

18 hours ago
Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

2 days ago

latest news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

2 days ago
Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version