Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Nani,Srikanth Odela: నాని- శ్రీకాంత్ ఓదెల కాంబోలో మరో మూవీ ఫిక్స్..!

Nani,Srikanth Odela: నాని- శ్రీకాంత్ ఓదెల కాంబోలో మరో మూవీ ఫిక్స్..!

  • December 5, 2023 / 02:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nani,Srikanth Odela: నాని- శ్రీకాంత్ ఓదెల కాంబోలో మరో మూవీ ఫిక్స్..!

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ ఏడాది వచ్చిన ‘దసరా’ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాని కెరీర్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ ను సాధించిన సినిమాగా ‘దసరా’ రికార్డులకెక్కింది. అంతేకాదు నానికి తొలి రూ.100 కోట్ల గ్రాస్ మూవీని కూడా అందించింది. ఇవన్నీ ఎలా ఉన్నా.. నానిని సరికొత్త మాస్ అవతార్ లో ప్రెజెంట్ చేసి మెప్పించిన ఘనత దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకి దక్కింది.

కొత్త దర్శకుడు అయినప్ప్పటికీ.. అతను ఇంత పెద్ద స్కేల్ కలిగిన సినిమాని బాగా హ్యాండిల్ చేశాడు అనే చెప్పాలి. అయితే ‘దసరా’ వంటి పెద్ద హిట్ ఇచ్చాక.. శ్రీకాంత్ ఓదెల వరుస ప్రాజెక్టులతో బిజీ అయిపోతాడు అనుకుంటే.. అలాంటిదేమీ జరగలేదు. ఇతను సుకుమార్ శిష్యుడు కూడా..! అయినా బుచ్చిబాబులా పెద్ద ప్రాజెక్టులు పట్టలేకపోయాడు. ఇప్పుడు మళ్ళీ నానినే ఛాన్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ‘హాయ్ నాన్న’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న నాని …

ఇదే క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో (Nani) నాని తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పుకొచ్చాడు. ‘హాయ్ నాన్న’ తర్వాత ‘సరిపోదా శనివారం’ ఉంటుందని, ఆ తర్వాత మరో ప్రాజెక్టు అనౌన్స్ చేస్తామని.., దాని తర్వాత శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో సినిమా ఉంటుందని, ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని.. నాని చెప్పుకొచ్చాడు. అది మరో డిఫెరెంట్ యాక్షన్ జోనర్లో ఉంటుందని కూడా నాని తెలిపాడు.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #Srikanth Odela

Also Read

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

related news

Nani: నాని నన్ను మోసం చేశాడు.. నా కథను కాపీ కొట్టి ‘హిట్ 3’ చేసి క్యాష్ చేసుకున్నాడు

Sekhar Kammula: శేఖర్‌ కమ్ముల నెక్స్ట్‌ ప్లానేంటి? మనసులో ఉన్న కథలేంటి? హీరోలెవరు?

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Gentleman Collections: నాని ‘జెంటిల్ మన్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Peddi: ‘ది పారడైజ్’ షూటింగ్ డిలే.. సో రిలీజ్ కూడా…!?

Ante Sundaraniki: ‘అంటే సుందరానికీ’ కి 3 ఏళ్ళు… నాని జడ్జిమెంట్ ఎక్కడ తేడా కొట్టింది?

trending news

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

31 mins ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

15 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

22 hours ago
Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

23 hours ago
Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

24 hours ago

latest news

Drishyam 3: ‘దృశ్యం 3’ ఇష్యూలో కొత్త ట్విస్ట్‌.. అయితే ఇది చాలా కష్టమేగా

5 mins ago
8 Vasantalu: మీరు చూసిందే కనిపిస్తుంది.. ‘8 వసంతాలు’ దర్శకుడి క్లారిటీ!

1 hour ago
Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ విషయంలో మరోసారి ఫ్రస్ట్రేట్ అయిన దిల్ రాజు

14 hours ago
Paramapadha Sopanam Teaser: ‘పరమపద సోపానం’ టీజర్.. అర్జున్ అంబటి ఏమన్నాడంటే?

Jana Nayagan: చివరి సినిమా విషయంలో విజయ్ మనసు మార్చుకున్నారా?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version