Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Pawan Kalyan: పవన్‌ అడిగాడా.. త్రివిక్రమ్‌ తవ్వి తీశారా

Pawan Kalyan: పవన్‌ అడిగాడా.. త్రివిక్రమ్‌ తవ్వి తీశారా

  • April 27, 2021 / 11:46 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్‌ అడిగాడా.. త్రివిక్రమ్‌ తవ్వి తీశారా

‘కోబలి’ సినిమా స్క్రిప్ట్‌ పవన్‌ కల్యాణ్‌కు గుర్తొచ్చిందో, లేక త్రివిక్రమ్‌కు మనసైందో కానీ మళ్లీ తవ్వి బయటకు తీశారాట. ‘అత్తారింటికి దారేది’ తర్వాత పవన్‌ కల్యాణ్‌ – త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ‘కోబలి’ సినిమా అనౌన్స్‌మెంట్‌ అయిన విషయం తెలిసిందే. దాని మీద త్రివిక్రమ్‌ కాస్త వర్క్‌ కూడా చేశాడు. అయితే ఏమైందో ఏమో కానీ, సినిమా పట్టాలెక్కలేదు. ఏదో లేట్‌ అయ్యిందేమో, త్వరలో స్టార్ట్‌ చేస్తారు అనుకున్నారంతా. అయితే వీరిద్దరూ‘అజ్ఞాతవాసి’ మొదలుపెట్టడంతో ఇక ‘కోబలి’ రాదు అని ఫిక్స్‌ అయిపోయారు.

‘కోబలి’ కథ, నేపథ్యం గురించి వచ్చిన వార్తలు ఆసక్తికరంగా ఉండటంతో అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమాకు సంబంధించిన ముచ్చట్లు ఏమీ రాకపోవడంతో అభిమానులు అలా అలా మరచిపోతూ వచ్చారు. అయితే ఇప్పుడు మళ్లీ ఈ సినిమా ముచ్చట్లు వినిపిస్తున్నాయి. పవన్‌ అడిగారో, త్రివిక్రమ్‌కు గుర్తొచ్చిందో కానీ ఆ సినిమా కథపై మళ్లీ రైటింగ్‌ టీమ్‌ కూర్చుందట. దానిని త్వరగా పూర్తి చేసి సిద్ధం చేయాలని త్రివిక్రమ్‌ భావిస్తున్నారట.

పవన్‌ ప్రస్తుతం చేస్తున్న సినిమాల వరుస చూస్తుంటే ఇంత త్వరగా త్రివిక్రమ్‌తో సినిమా చేసే అవకాశం కనిపించడం లేదు. ‘హరి హర వీరమల్లు’, ‘అయ్యప్పనుమ్‌ కొషియమ్’ రీమేక్‌, హరీశ్‌ శంకర్‌ సినిమా, సురేందర్‌ రెడ్డి సినిమా… ఇలా వరుసగా ఉన్నాయి. మరి వీరి మధ్యలోకి త్రివిక్రమ్‌ వచ్చి చేరుతారా అనేది చూడాలి. అయితే భగవాన్‌ – పుల్లారావు ఇటీవల మాట్లాడుతూ పవన్‌తో సినిమా చేస్తాం అని ప్రకటించారు. అది ‘కోబలి’ అవుతుందా అనే డౌట్‌ ఉంది. మరోవైపు దిల్‌ రాజుకు పవన్‌ మరో సినిమా చేస్తారనే పుకార్లూ వస్తున్నాయి. ఆ సినిమా ‘కోబలి’ అవుతుందా? అనే మాటలూ వినిపిస్తున్నాయి.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kobali
  • #pawan
  • #pawan kalyan
  • #trivikram
  • #Trivikram Srinivas

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

23 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

1 day ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

1 day ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version