Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ‘సర్కారు వారి పాట’ .. తరువాత త్రివిక్రమ్ తో మహేష్ నెక్స్ట్..?

‘సర్కారు వారి పాట’ .. తరువాత త్రివిక్రమ్ తో మహేష్ నెక్స్ట్..?

  • August 31, 2020 / 08:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘సర్కారు వారి పాట’ .. తరువాత త్రివిక్రమ్ తో మహేష్ నెక్స్ట్..?

‘భరత్ అనే నేను’ చిత్రం నుండీ మహేష్ పూర్తిగా మారిపోయాడు. అంతకు ముందు వరకూ ఓ లైన్ వినేసి ప్రాజెక్టు ఓకే చేసే మహేష్.. ఆ చిత్రం నుండీ మాత్రం బౌండ్ స్క్రిప్ట్ తో వచ్చే దర్శకులకు మాత్రమే ఛాన్సులు ఇస్తూ వస్తున్నాడు. అందుకే సుకుమార్ ప్రాజెక్టుని కూడా పక్కన పెట్టి అనిల్ రావిపూడితో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం చేశాడు. ఇక ఇప్పుడు కూడా వంశీ పైడిపల్లి ప్రాజెక్టుని పక్కనపెట్టి ‘గీత గోవిందం’ దర్శకుడు పరశురామ్(బుజ్జి) తో ‘సర్కారు వారి పాట’ ప్రాజెక్టు ను లైన్లో పెట్టాడు. అయితే ‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తయ్యాక రాజమౌళి డైరెక్షన్లో మహేష్ ఓ సినిమా చెయ్యాల్సి ఉంది.

‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తయ్యి మహేష్ సినిమా స్క్రిప్ట్ రెడీ అయ్యేసరికి 2022 వరకూ సమయం పడుతుంది. అందుకే ఈ గ్యాప్ లో ‘సర్కారు వారి పాట’ తో పాటు కుదిరితే మరో రెండు సినిమాలు పూర్తి చెయ్యాలని మహేష్ భావిస్తున్నాడట. ఇప్పటికే అనిల్ రావిపూడి .. మహేష్ కోసం ఓ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడు. అంతేకాకుండా త్రివిక్రమ్ కూడా మహేష్ కోసం ఓ కథను రెడీ చేస్తున్నడని టాక్. త్రివిక్రమ్ నెక్స్ట్ ఎన్టీఆర్ తో అని ప్రకటించినప్పటికీ.. ‘ఆర్.ఆర్.ఆర్’ వల్ల ఆ ప్రాజెక్టు కూడా లేటయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి త్రివిక్రమ్ బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని మహేష్ ను కలిస్తే.. ప్రాజెక్టు సెట్ అయిపోయినట్టే.

Once again Mahesh Babu Trivikram combo1

‘అతడు’ వంటి హిట్ .. ‘ఖలేజా’ వంటి డిజాస్టర్ సినిమాలు వీరి కాంబోలో వచ్చాయి. అయినప్పటికీ ఆ రెండు సినిమాలు బుల్లితెర పై మాత్రం కల్ట్ క్లాసిక్స్ గా నిలిచాయి. ఇప్పుడు వీరి కాంబినేషన్లో కనుక మూడో సినిమా వస్తుంది అని అధికారిక ప్రకటన వస్తే మాత్రం..భారీ అంచనాలు ఏర్పడే అవకాశం పుష్కలంగా ఉంది.

Most Recommended Video

34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
సౌత్ లో అత్యధిక పారితోకం అందుకునే సంగీత దర్శకులు వీరే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #trivikram

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Trivikram – Suriya: సూర్యతో సినిమా… ఒకసారి మిస్‌ అయ్యా.. త్రివిక్రమ్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

14 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

14 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

14 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

15 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

17 hours ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

15 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

17 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

2 days ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version