Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mahesh Babu: ‘సర్కారు వారి పాట’ తర్వాత మరోసారి ‘మైత్రి’ లో మహేష్..!

Mahesh Babu: ‘సర్కారు వారి పాట’ తర్వాత మరోసారి ‘మైత్రి’ లో మహేష్..!

  • June 14, 2022 / 10:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: ‘సర్కారు వారి పాట’ తర్వాత మరోసారి ‘మైత్రి’ లో మహేష్..!

మహేష్ బాబు- కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన ‘శ్రీమంతుడు’ చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ. అనతి కాలంలోనే పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్లు అందుకుని పెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటిగా నిలదొక్కుకుంది. ప్రస్తుతం చిరంజీవి, బాలకృష్ణ, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ వంటి అగ్ర హీరోలు అందరూ మైత్రి బ్యానర్లోనే సినిమాలు చేస్తున్నారు. ఈ మధ్యనే మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రం చేసి బయటకు వచ్చాడు.

ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్నాడు. దానికి ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వారు నిర్మాతలు. ఆ తర్వాత మహేష్… రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. కాబట్టి ఇప్పట్లో అతని కాల్షీట్లు ఖాళీ ఉండవు.దీంతో మహేష్ కు అడ్వాన్స్ లు ఇవ్వడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నాయి పెద్ద నిర్మాణ సంస్థలు. అయితే ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు మాత్రం పనిగట్టుకుని మహేష్ జెర్మనీ వెళ్తుంటే అక్కడికి వెళ్లి మరీ అడ్వాన్స్ ఇవ్వబోతున్నారు.

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ చేస్తున్నది తన 28 వ చిత్రం. మహేష్ 29ని రాజమౌళి డైరెక్ట్ చేస్తాడు. ఇక మహేష్ 30 ని ‘మైత్రి మూవీ మేకర్స్’ వాళ్ళు నిర్మించడానికి అడ్వాన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. త్రివిక్రమ్ సినిమా పూర్తయ్యాక.. రాజమౌళి సినిమా మొదలు కావాల్సి ఉంది. ఏమాత్రం గ్యాప్ దొరికినా అనిల్ రావిపూడి లాంటి దర్శకుడితో తక్కువ టైంలో కంప్లీట్ అయ్యే సినిమా ఒకటి చేయాలని మహేష్ భావిస్తున్నాడు.

ఆ అవకాశం మాకు దక్కక పోతుందా అనేది ‘మైత్రి’ వారి తాపత్రయం కావచ్చు. అది మిస్ అయినా రాజమౌళి సినిమా తర్వాత మహేష్ కు పాన్ ఇండియా మార్కెట్ కలిసొస్తే ‘మైత్రి’ వారికి ఇంకా ప్లస్ అవుతుందని కూడా వారు భావించి ఉండవచ్చు.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Mythri Movie Makers
  • #Sarkar Vaari Paata

Also Read

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

related news

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

trending news

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

1 hour ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

2 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

3 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

3 hours ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

14 hours ago

latest news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

15 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

15 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

17 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

17 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version