Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Nayanthara: నయనతార పారితోషికం అంత ఎక్కువా.. టాలీవుడ్ నిర్మాతలకు కష్టమేనా?

Nayanthara: నయనతార పారితోషికం అంత ఎక్కువా.. టాలీవుడ్ నిర్మాతలకు కష్టమేనా?

  • September 13, 2023 / 02:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nayanthara: నయనతార పారితోషికం అంత ఎక్కువా.. టాలీవుడ్ నిర్మాతలకు కష్టమేనా?

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జవాన్ సినిమాతో నయనతార మరో భారీ సక్సెస్ ను ఖాతాలో వేసుకోవడంతో ఆమె మార్కెట్ మరింత పెరిగింది. నయనతారను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. చిరంజీవికి జోడీగా నయన్ ఒక సినిమాలో ఎంపికైనట్టు వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పటికే చిరంజీవి, నయనతార కాంబినేషన్ లో పలు సినిమాలు తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి.

నయనతార పారితోషికం 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది.ఈ పారితోషికానికి కోటి రూపాయల జీఎస్టీ అదనమని సమాచారం. ఈ రేంజ్ లో నయనతారకు రెమ్యునరేషన్ ఇవ్వడం కూడా సులువైన విషయం కాదు. పెళ్లైనా నయనతార హవా కొనసాగుతూ ఉండటం గమనార్హం. ఇతర హీరోయిన్లు నయనతారకు పోటీ ఇస్తున్నా నయనతార స్థాయిలో బాక్సాఫీస్ ను షేక్ చేయడంలో వాళ్లు ఫెయిలవుతున్నారు.నయనతార భాషతో సంబంధం లేకుండా సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

38 సంవత్సరాల వయస్సులో సైతం బాక్సాఫీస్ ను ఊహించని స్థాయిలో రూల్ చేయడం నయన్ కే సాధ్యమని చెప్పవచ్చు. నయన్ చేతిలో ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా నయనతారకు భారీ స్థాయిలో ఆఫర్లు వస్తుండటం గమనార్హం. పెళ్లి తర్వాత నయనతార కెరీర్ పరంగా మరింత బిజీ అయ్యారు.

నయనతార లక్కీ హీరోయిన్ అని అందువల్లే ఆమె సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోయిన్లలో ఒకరిగా ఉన్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. భాషతో సంబంధం లేకుండా నయనతారను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నయనతార నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకోవడంతో పాటు రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించే దిశగా అడుగులు వేయాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nayanthara

Also Read

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

trending news

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

15 hours ago
Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

17 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

21 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

22 hours ago
Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

22 hours ago

latest news

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

23 hours ago
Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

2 days ago
Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version