Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ ఇంత త్వరగా సెట్స్‌కి రారా?

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ ఇంత త్వరగా సెట్స్‌కి రారా?

  • May 14, 2021 / 04:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ ఇంత త్వరగా సెట్స్‌కి రారా?

పవన్‌ కల్యాణ్‌ కెరీర్‌ను తొలి రోజుల నుండి గమనించినవాళ్లకు ఓ విషయం కచ్చితంగా తెలుస్తుంది. అదే ఓ సినిమా విడుదలయ్యాక ఇంకో సినిమా మొదలు పెట్టడానికి చాలా సమయం తీసుకుంటాడు. అయితే ‘వకీల్‌సాబ్‌’ చిత్రీకరణ జరుగుతున్నప్పుడే వరుస సినమా ప్రకటించేశాడు. సినిమా పూర్తయి, విడుదల చేసే గ్యాప్‌లో రెండు సినిమాల షూటింగ్‌ మొదలుపెట్టేశాడు. అయితే ‘వకీల్‌సాబ్‌’విడుదల తర్వాత గ్యాప్‌ వచ్చింది. ఇది ఆయన తీసుకున్నది కాకపోయినా.. వచ్చేసింది. ఇప్పుడు ఇదే టాపిక్‌.

పవన్‌ ఎప్పుడూ తీసుకునే గ్యాప్‌ ఈ సారి కరోనా కారణంగా వచ్చింది. రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొన్న పవన్‌కు కరోనా సోకడంతో గత నెల రోజుల నుండి పవన్‌ షూట్‌లో పాల్గొనడం లేదు. ఇప్పుడు కరోనా తగ్గినా, తెలుగు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితుల కారణంగా షూట్‌ జరిగే పరిస్థితి లేదు. అయితే ఒకవేళ పూర్తిస్థాయి షూటింగ్స్‌కు ప్రభుత్వాలు సమ్మతించినా పవన్‌ అప్పుడే షూటింగ్స్‌కి వచ్చే పరిస్థితి లేదట. కరోనా తర్వాతి ఆరోగ్య పరిస్థితుల కారణంగా పవన్‌ ఇప్పుడే షూటింగ్‌ చేయరట. కాబట్టి ఈసారి కూడా లాంగ్‌ గ్యాప్‌ పెద్దగానే ఉంటుందట.

పవన్‌ చేతిలో ప్రస్తుతం ‘హరి హర వీరమల్లు’, ‘అయ్యప్పనుమ్‌ కొషియమ్‌’ రీమేక్‌ సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఇది కాకుండా హరీశ్‌ శంకర్‌ – మైత్రీ మూవీ మేకర్స్‌, సురేందర్‌ రెడ్డి – రామ్‌ తాళ్లూరి సినిమాలు వస్తాయి. వీటితోపాటు భగవాన్‌ -పుల్లారావు నిర్మాతలుగా ఓ సినిమా ఉంటుంది. దీంతోపాటు దిల్‌ రాజు నిర్మాణంలో కూడా ఓ సినిమా ఉండబోతోంది. అయితే పవన్‌ ఇప్పుడు గ్యాప్‌ తీసుకుంటే… ఈ సినిమాల షెడ్యల్స్‌ అన్నీ మారిపోతాయి.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan
  • #pawan kalyan
  • #power star pawan kalyan

Also Read

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

2 hours ago
Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

18 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

18 hours ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

18 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

21 hours ago

latest news

RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

1 hour ago
Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

17 hours ago
Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

18 hours ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

19 hours ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version