Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » రాజమౌళి గ్రీన్ సిగ్నల్ – మళ్లీ ప్రభాస్ తోనే!!

రాజమౌళి గ్రీన్ సిగ్నల్ – మళ్లీ ప్రభాస్ తోనే!!

  • June 2, 2017 / 02:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాజమౌళి గ్రీన్ సిగ్నల్ – మళ్లీ ప్రభాస్ తోనే!!

ఒకటి కాదు, రెండు కాదు దాదాపుగా అయిదు ఏళ్లు కష్టం, ఎన్నో వందల, వేల మంది శ్రమ, వెరసి బాహుబలిగా టాలీవుడ్ చరిత్రను తిరగరాసింది. అయితే అదే క్రమంలో కాస్త సేద తీరాడానికి మన జక్కన్న, ప్రభాస్ ఇద్దరు ఎవ్వరికీ అందకుండా హాలిడే లో ఉన్నారు. ఇదిలా ఉంటే ఒక పక్క వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటే మరో పక్క వాళ్ళ నెక్స్ట్ మూవీస్ గురించి టాలీవుడ్ సర్కిల్స్ లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక ఆ విషయంలోకి కాస్త లోతుగా వెళ్ళి పరిశీలిస్తే రాజమౌళి నెక్స్ట్ సినిమాపై భారీ గాసిప్స్ ఇండస్ట్రీలో వస్తూ ఉండగా, అందులో ఏది నిజమో, ఏది అబద్దమో తెలీదు కానీ, తాజాగా మరో కధ టాలీవుడ్ లో మొదలయింది, అదేమిటి అంటే, బాహుబలి తరువాత రాజమౌళి డీవీవీ దానయ్యతో సినిమా చేసేందుకు అంగీకరించినట్లు సమాచారం.

ఇక ఈ మేరకు జక్కన్న కాంపౌండ్ లో కధ కూడా రెడీ అయిపోయింది. దాదాపుగా 5-6నెలల కృషి పుణ్యమా అంటూ స్క్రిప్ట్ కూడా ఫైనల్ అయ్యింది. ఇంతవరకూ ఒక మ్యాటర్ అయితే ఇక్కడే మరో మ్యాటర్ మొదలయింది అదేమిటి అంటే ఈ సినిమాలో హీరో ఎవరు? రకరకాల ఊహాగానాల మధ్య చివరకు ఈ సినిమాలో హీరో మన ప్రభాస్ అన్న వార్త వినిపిస్తుంది. ఇక ప్రస్తుతానికి మన డార్లింగ్ త్వరలో హాలిడే ముగించుకుని సాహో షూటింగ్ లో పాల్గొననున్నాడు. అది భారీ బడ్జెట్ సినిమా అన్న సంగతి తెలిసిందే. ఇక అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది చివర్లో భారీ యాక్షన్ మూవీని పట్టాలు ఎక్కిస్తారు మన డార్లింగ్ అండ్ జక్కన్న. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baahubali
  • #Baahubali - 2
  • #Prabhas
  • #Rajamouli

Also Read

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

related news

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

trending news

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

1 hour ago
Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

2 hours ago
Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

19 hours ago
Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

19 hours ago
Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

1 day ago

latest news

Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

2 hours ago
Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

3 hours ago
Anna Konidela: పవన్‌ కల్యాణ్‌ ఇష్టమైన ఫుడ్‌ ఏదో తెలుసా? ఇన్‌స్టాలో ఇప్పుడిదే వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version