Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » సుకుమార్ సినిమాలో… చరణ్ అలా కనిపిస్తాడట!!

సుకుమార్ సినిమాలో… చరణ్ అలా కనిపిస్తాడట!!

  • December 26, 2016 / 06:04 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సుకుమార్ సినిమాలో… చరణ్ అలా కనిపిస్తాడట!!

టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన్ మెగా పవర్ స్టార్ రామ్ చరన్ తేజ ఎట్టకేలకు ధృవ తో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు…అయితే ఆ సినిమాకు ముందు చెర్రీకి రెండు వరుస డిజాస్టర్స్ ఉన్నాయి…ఎలా అయినా ఈ సినిమాని సూపర్ హిట్ చెయ్యాలి అన్న తపన, కసి చెర్రిని డిఫరెంట్ లుక్ కోసం కష్టపడేలా చేసింది..అందుకే చెర్రీ ఈ సినిమాలో మంచి బాడీ బిల్డర్ లాగా కనిపిస్తాడు….అదే క్రమంలో ఈ సినిమాలో చెర్రీ నతమలో కూడా మంచి పరిపక్వత కనిపిస్తుంది అని అందరూ హర్చం వ్యక్తం చేస్తున్నారు….ఇదిలా ఉంటే ధృవ మూడో వీకెండ్ లో కూడా మంచి వసూళ్లను రాబట్టడంతో డిస్ట్రిబ్యూటర్స్ అంతా సంతోషంగా ఉన్నారు.

ఇప్పుడు ధృవ ప్రమోషన్స్.. మెగాస్టార్ మూవీ ఖైదీ నంబర్ 150 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ తో బిజీ అయిపోయాడు. అందుకే కనీసం గడ్డం కూడా తీయడం లేదని అనుకుంటున్నారు చాలామంది. అయితే అదే ప్రశ్నని ఈ మధ్య ఒకానొక ఇంటెర్వ్యు లో హరీష్ శంకర్ మరియు, ఆరవింద్ స్వామి ప్రస్తావిస్తూ….’గెడ్డం తీయకుండా పెంచుతున్నారు.. ఇదంతా సుకుమార్ సినిమా కోసమేనా.. ఎప్పుడు మొదలవుతుంది’ అని అడిగాడు హరీష్ శంకర్. దానికి చెర్రీ బదులిస్తూ అసలు సుకుమార్ ఒప్పుకొవాలె కానీ, ఈ క్షణమే…ఈరోజే మొదలు పెట్టేయ్యాలి అని ఉంది. అయితే ఈ గెడ్డం విషయానికి వస్తే…సుకుమార్ కి చూపిస్తే ఇంకా పెంచాలని అన్నారు. సంక్రాంతి తర్వాత మళ్లీ ఓసారి నా మొహం చూపిస్తా’ అన్నాను అని చెప్పాడు చెర్రీ….అంటే ఈ లెక్కన ఫుల్ గెడ్డంతో సుకుమార్ సినిమాలో చెర్రీ కనిపించనున్నాడు అని తెలుస్తుంది మరి చూద్దాం ఏం జరుగుతుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Once Again Ram Charan Trying New Look For Sukumar Movie
  • #Ram Charan
  • #Ram Charan with Sukumar
  • #Sukumar

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

1 hour ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

2 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

21 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

22 hours ago

latest news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

30 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

23 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version