Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » మళ్ళీ శైలజ కావాలంటున్న రామ్!

మళ్ళీ శైలజ కావాలంటున్న రామ్!

  • November 22, 2017 / 07:06 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మళ్ళీ శైలజ కావాలంటున్న రామ్!

కెరీర్ కష్టాల్లో ఉన్నప్పుడు రామ్ కి దొరికిన హిట్ “నేను శైలజ”. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం ద్వారానే మల్లూ బ్యూటీ కీర్తి సురేష్ తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత రామ్ “హైపర్, ఉన్నది ఒకటే జిందగీ” చిత్రాల్లో నటించినప్పటికీ అవేమీ సరైన విజయం సాధించలేకపోయాయి. దాంతో “హైపర్” లాంటి మాస్ ఎంటర్ టైనర్స్, “ఉన్నది ఒకటే జిందగీ” లాంటి క్లాస్ ఎంటర్ టైనర్స్ కంటే “రెడీ, కందిరీగ”లతో తనకు బాగా అచ్చొచ్చిన కామెడీ ఎంటర్ టైనరే బెటర్ అని భావించి మరో మాంచి కామెడీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సన్నద్ధమవుతున్నాడు రామ్.

“సినిమా చూపిస్ట మావ, నేను లోకల్” లాంటి చిత్రాలతో సూపర్ హిట్స్ సొంతం చేసుకోవడమే కాక సదరు సినిమాతో ప్రేక్షకుల్ని విశేషంగా అలరించిన ఘనత త్రినాధరావు నక్కినది. ఆయన దర్శకత్వంలో రామ్ సినిమా ఒకే చేసిన సంగతి తెలిసిందే.. ఈ చిత్రంలో కథానాయికగా కీర్తి సురేష్ ను ఎంపిక చేశారట. రామ్ తో “నేను శైలజ”, త్రినాధరావుతో “నేను లోకల్” చిత్రాల్లో నటించి ఉన్న కీర్తిసురేష్ కథ విన్న వెంటనే ఈ ప్రొజెక్ట్ సైన్ చేసిందని సమాచారం. కీర్తి సురేష్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన “అజ్ణాతవాసి” చిత్రంలో నటిస్తోంది.ff-ad

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Ram
  • #actress Keerthy Suresh
  • #Hero Ram
  • #keerthy suresh
  • #Ram

Also Read

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

trending news

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

13 hours ago
Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

2 days ago
Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

2 days ago
Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన ‘హైసన్‌బర్గ్‌’.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

3 days ago
Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version