Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » స్టోరీ సెకండ్ టైమ్ నేరేట్ చేయమని రిక్వెస్ట్ చేసిన రష్మిక

స్టోరీ సెకండ్ టైమ్ నేరేట్ చేయమని రిక్వెస్ట్ చేసిన రష్మిక

  • October 17, 2019 / 11:45 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్టోరీ సెకండ్ టైమ్ నేరేట్ చేయమని రిక్వెస్ట్ చేసిన రష్మిక

సాధారణంగా ఎంత స్టార్ హీరోయిన్ అయినా స్టోరీలైన్ లేదా నేరేషన్ విని సినిమా యాక్సెప్ట్ చేసేస్తారు. ఒకసారి సినిమాకి ఒకే చెప్పేసిన తర్వాత డైలాగ్స్ ఏంటీ, సీన్స్ ఏంటీ అనేది తప్ప.. క్యారెక్టర్ ఏంటీ, దానికి ఉన్న ఆర్క్ ఏమిటి అనేది నిత్యామీనన్ లాంటి హీరోయిన్లు తప్ప వేరెవరూ పట్టించుకోరు. కానీ.. రష్మిక మాత్రం నాగచైతన్య సరసన నటించేందుకు తాను ఒప్పుకున్న సినిమాకి కథను మళ్ళీ నేరేట్ చేయమని అడిగిందట. శశి అనే కొత్త కుర్రాడు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనుండగా.. వచ్చే ఏడాది షూటింగ్ మొదలెట్టాలని ప్లానింగ్ కూడా పూర్తైంది. ఈ టైంలో రష్మిక ఇలా సెకండ్ నేరేషన్ ఇవ్వమని అడగడంతో.. దర్శకనిర్మాతలు కాస్త టెన్షన్ పడ్డారట. మరి రెండోసారి విని రష్మిక ఏమైనా మార్పులు చేయమని కోరుతుందా లేక ఇంకేమైనా అంటుందా అని టెన్షన్ పడుతున్నారు.

rashmika-naga-chaitanya

ఇకపోతే.. ప్రస్తుతం మహేష్ బాబు, అల్లు అర్జున్ లతో వరుస సినిమాలు చేస్తున్న రష్మిక, త్వరలోనే తమిళంలోనూ స్టార్ హీరోయిన్ హోదాను సంపాదించుకొనేందుకు సన్నాహాలు చేస్తోంది. అక్కడ విజయ్ సరసన నటించే అవకాశం కోసం కాస్త గట్టిగానే ప్రయత్నిస్తోంది. రష్మిక ఇదే పరుగు ఇంకొన్నాళ్లు కంటిన్యూ చేసిందంటే.. నెంబర్.1 హీరోయిన్ అయిపోవడం ఖాయం.

బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Director Shasi
  • #naga chaitanya
  • #Rashmika
  • #Rashmika Mandanna

Also Read

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Dil Raju: నిర్మాతకు విలువలేదు… దిల్‌ రాజు షాకింగ్‌ కామెంట్స్‌

Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Dil Raju: డిస్ట్రిబ్యూషన్లో కూడా రాజు గారు వీకైపోయినట్టేనా?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

trending news

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

45 mins ago
Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

53 mins ago
Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

2 hours ago
Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

2 hours ago
Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

4 hours ago

latest news

Anupama Parameswaran : తన రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన అనుపమ..?

Anupama Parameswaran : తన రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన అనుపమ..?

2 hours ago
Meenakshi Chaudhary : బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న మీనాక్షి చౌదరి.. హీరో ఎవరంటే..?

3 hours ago
Regina: అక్కడ బాగా సఫకేషన్‌గా అనిపించింది.. రెజీనా కష్టాలు తెలుసా?

Anurag Kashyap: దాదాపు ప్రాణాలు పోయినంత పనైంది… అనురాగ్‌ కశ్యప్‌ సంచలన వ్యాఖ్యలు

Operation Sindoor: ‘ఫైల్స్‌’ దర్శకుడి నుండి ‘ఆపరేషన్‌ సిందూర్‌’.. ఎవరి సినిమా ముందు?

Operation Sindoor: ‘ఫైల్స్‌’ దర్శకుడి నుండి ‘ఆపరేషన్‌ సిందూర్‌’.. ఎవరి సినిమా ముందు?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version