Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Allu Aravind: అల్లు అరవింద్‌ అన్నారు అంటే నిజమవుతుంది.. మరోసారి మృణాల్‌ పెళ్లి చర్చ

Allu Aravind: అల్లు అరవింద్‌ అన్నారు అంటే నిజమవుతుంది.. మరోసారి మృణాల్‌ పెళ్లి చర్చ

  • April 13, 2026 / 11:29 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Aravind: అల్లు అరవింద్‌ అన్నారు అంటే నిజమవుతుంది.. మరోసారి మృణాల్‌ పెళ్లి చర్చ

టాలీవుడ్‌లో జరగబోయే సెలబ్రిటీల కపుల్‌ పెళ్లిళ్ల గురించి అల్లు అరవింద్‌ కాస్త ముందే తెలుస్తుంది అని అంటుంటారు. గతంలో ఓసారి ఆయన చెప్పినట్లుగా ఓ హీరోయిన్‌.. మన ఇండస్ట్రీకి చెందిన హీరోనే పెళ్లి చేసుకోవడమే దానికి కారణం. ఆ హీరో అల్లు అరవింద్‌కి దగ్గరివాడే కావడం గమనార్హం. ఇప్పుడు ఈ టాపిక్‌ ఎందుకు అనుకుంటున్నారా? మరో హీరోయిన్‌కి అల్లు అరవింద్‌ ‘పెళ్లి’ సూచన చేశారు కాబట్టి. గతంలో లావణ్య త్రిపాఠికి చెప్పినట్లుగా ఇప్పుడు ఆయన మృణాల్‌ ఠాకూర్‌కి కూడా చెప్పారు కాబట్టి.

Allu Aravind

అడివి శేష్‌ – మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన చిత్రం ‘డెకాయిట్‌’. ఈ సినిమా సక్సెస్‌ మీట్‌ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఆ కార్యక్రమానికి సీనియర్‌ నిర్మాత అల్లు అరవింద్‌ విచ్చేశారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ మృణాల్‌ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇంతకు ముందు లావణ్య త్రిపాఠికి ఓ సలహా ఇచ్చాను.. ఇక్కడి వ్యక్తినే పెళ్లి చేసుకో అని. అలా ఇక్కడే సెటిల్ అవ్వొచ్చు అని చెప్పాను. ఆ తర్వాత లావణ్య మా వరుణ్‌నే పెళ్లి చేసుకుంది అని చెప్పారు అల్లు అరవింద్‌.

is mrunal thakur working in bunny movie

ఇప్పుడు నీకు కూడా అలానే చెబుతున్నాను. ఇక్కడి వ్యక్తినే పెళ్లి చేసుకో. అప్పుడు ఇక్కడే నువ్వు సెటిల్ అవ్వొచ్చు. పెళ్లి చేసుకుని ఇక్కడ సెటిల్ అయితేనే నిన్ను ఇక్కడే మేం ఇక్కడ ఉంచేయొచ్చు అని మృణాల్‌కి అల్లు అరవింద్ సలహా ఇచ్చారు. ఆ మాటలకు స్టేజీ కింద ఉన్న అడివి శేష్, మృణాల్‌తో సహా ఇతర గెస్టులంతా పగలబడి నవ్వేశారు. మరి మృణాల్‌ తెలుగు వాడినే పెళ్లి చేసుకుంటుందా అనేది చూడాలి. ఇప్పటికే ఓ సీనియర్ తెలుగు హీరోతో ఆమె రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఓ ఫొటో కూడా బయటకు వచ్చింది. ఆ మధ్య ధనుష్ – మృణాల్‌ ప్రేమ – పెళ్లి వార్తలు కూడా వచ్చాయి. చూద్దాం త్వరలోనే మృణాల్‌ తీపి కబురు చెబుతుందేమో.

రిలీజ్‌ ఎలాగూ లేదు.. కనీసం టీజర్‌ అయినా ఇవ్వొచ్చుగా నీల్‌ మామా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #Mrunal Thakur

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

23 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

23 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

22 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version