Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Dragon: రిలీజ్‌ ఎలాగూ లేదు.. కనీసం టీజర్‌ అయినా ఇవ్వొచ్చుగా నీల్‌ మామా

Dragon: రిలీజ్‌ ఎలాగూ లేదు.. కనీసం టీజర్‌ అయినా ఇవ్వొచ్చుగా నీల్‌ మామా

  • April 13, 2026 / 11:19 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dragon: రిలీజ్‌ ఎలాగూ లేదు.. కనీసం టీజర్‌ అయినా ఇవ్వొచ్చుగా నీల్‌ మామా

‘పెద్ది’, ‘ప్యారడైజ్‌’ సినిమాల వాయిదాల గురించి మాట్లాడుతూ బిజీగా ఉన్నాం కానీ.. మరో సినిమా రిలీజ్‌ డేట్‌ చెప్పి కామ్‌గా ఉంది. కనీసం సినిమా నుండి అప్‌డేట్‌లు కూడా రావడం లేదు. అసలు ఎప్పుడు సినిమా షూటింగ్‌ మొదలవుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది, అసలు అనుకున్న షెడ్యూల్‌ ఎందుకు అవ్వడం లేదు అనే వివరాలు తెలియడం లేదు. ఇప్పుడు ఆ సినిమా టీమ్‌ కచ్చితంగా ఓ అప్‌డేట్‌ రిలీజ్‌ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అదే మే 20. ఎన్టీఆర్ పుట్టినరోజున ప్రశాంత్‌ నీల్‌ – తారక్‌ సినిమా అప్‌డేట్‌ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.

Dragon

మీకు గుర్తుంటే ఎన్టీఆర్‌ – ప్రశాంత్‌ నీల్‌ సినిమా ‘డ్రాగన్‌’ (రూమర్డ్‌ టైటిల్‌) విడుదలను ఈ ఏడాది జూన్‌లో చేస్తామని టీమ్‌ తొలుత ప్రకటించింది. అనుకున్నట్లుగా తొలి షెడ్యూల్‌ స్టార్ట్‌ చేశారు. తొలి రోజుల్లో తారక్‌ ఆ షూటింగ్‌లో పాల్గొనలేదు. ఆ తర్వాత కొన్ని సీన్స్‌ చేశాడు. ఆ తర్వాత ఎప్పుడు షూటింగ్‌ మొదలవుతుందో, ఎప్పుడు ఆగుతుందో, ఎప్పుడు రీస్టార్ట్‌ అవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇంత జరుగుతున్నా సినిమా టీమ్‌ ఇప్పటివరకు సినిమా నుండి ప్రోపర్‌ అప్‌డేట్‌ ఇవ్వడం లేదు.

అయితే మే 20న కచ్చితంగా సినిమా నుండి ఓ అప్‌డేట్‌ ఇవ్వాలని అనుకుంటున్నారట. మరీ గ్లింప్స్‌ వీడియోలు లాంటివి కాకపోయినా, టైటిల్ రివీల్ లేదా ఒక పోస్టర్ రిలీజ్‌ చేసి ‘మరో అదిరిపోయే అప్‌డేట్‌ త్వరలో’ అని ఊరించొచ్చు అని చెబుతున్నారు. ఒకవేళ ఇదే జరిగితే ఫ్యాన్స్ నిరాశపడతారు. ఎందుకంటే సినిమా విడుదల అవ్వాల్సిన తేదీ వచ్చేసినా కనీసం టీజర్‌ కూడా ఇవ్వకపోవడం ఏంటి అనే బాధ కచ్చితంగా ఉంటుంది.

ఇక తారక్‌ విషయానికొస్తే ఎన్నో ఆశలతో చేసిన ‘వార్ 2’ సినిమా బాక్సాఫీసు దగ్గర దారుణమైన పరాజయాన్ని ఎదుర్కొంది. దానికి మించి ఇమేజ్‌నే దెబ్బతీసిన పాత్రగా ఆ పాత్ర నిలిచింది. దీంతో ఇప్పడు ‘దేవర’, ‘వార్‌ 2’ నొప్పలను తగ్గించే మందులా ప్రశాంత్‌ నీల్‌ సినిమా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది తారక్‌కి అయినా, ఆయన ఫ్యాన్స్‌కైనా.

2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dragon
  • #Jr Ntr
  • #Prashanth Neel

Also Read

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

related news

RAWNTR: RAWNTR మూసేశారు.. ఎన్టీఆర్‌ వద్దన్నాడా? ఎందుకీ లొల్లి అనుకున్నారా?

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

Vetrimaaran: కథలు.. నవలలే ఆయన సినిమా కథా వస్తువులు.. ఎన్టీఆర్‌కి కూడా ఇష్టం

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

trending news

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

5 hours ago
Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

5 hours ago
Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

12 hours ago
Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

23 hours ago

latest news

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

1 hour ago
Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

2 hours ago
NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

3 hours ago
Jaya Krishna Ghattamaneni : అందరూ మహేష్ అనుకున్నారు.. కానీ జయకృష్ణ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా ?

Chennai Love Story: మొన్న లెనిన్.. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ!

Chennai Love Story: మొన్న లెనిన్.. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version